సాక్షి (అయోమయ నివృత్తి)
Appearance
- సాక్షి (సినిమా), 1967లో విడుదలైన తెలుగు సినిమా.
- సాక్షి (వ్యాసాలు), పానుగంటి లక్ష్మీనరసింహారావు రచనలు.
- సాక్షి (ప్రసారమధ్యమ సమూహం), ఒక తెలుగు ప్రసార మాధ్యమ సమూహం.
- సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి వార్షిక అవార్డులు.
- సాక్షి (దినపత్రిక), 2008లో ప్రారంభమైన తెలుగు దినపత్రిక.
- సాక్షి టివి, 2009లో ప్రారంభమైన తెలుగు న్యూస్ టెలివిజన్ ఛానల్.
- సాక్షి రంగారావు, తెలుగు సినిమా నటుడు.
- సాక్షి శివానంద్, ప్రముఖ నటీమణి.
- సాక్షి చౌదరి, తెలుగు సినిమా నటి, మోడల్.
- సాక్షి మాలిక్, హర్యానా కు చెందిన మల్ల యోధురాలు.
- సాక్షి మాలిక్, మోడల్, హిందీ సినిమా నటి, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్.
- సాక్షి గులాటి, భారతీయ సినిమా నటి, మోడల్.
- సాక్షి అగర్వాల్, సినిమా, టెలివిజన్ నటి.
- సాక్షి తన్వర్, సినిమా నటి, టెలివిజన్ వ్యాఖ్యాత.
- సాక్షి వైద్య, భారతీయ నటి.
- సాక్షి శివ, టెలివిజన్, సినిమా నటుడు.
- సాక్షి కసానా, ఉత్తర ప్రదేశ్ కు చెందిన భారతీయ పారా అథ్లెట్.