సింహం (సినిమా)
స్వరూపం
సింహం (1997 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎ.వెంకటేష్ |
నిర్మాణం | ఎం.హేమలత |
తారాగణం | శరత్ కుమార్, వినీత, సుకన్య |
సంగీతం | దేవా |
నేపథ్య గానం | మనో, స్వర్ణలత, లలితా సాగరి |
గీతరచన | జొన్నవిత్తుల, భువనచంద్ర, వనమాలి |
నిర్మాణ సంస్థ | విశాల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
సింహం ఎ.వెంకటేష్ దర్శకత్వంలో 1997, జూన్ 6న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] మహాప్రభు అనే తమిళ సినిమా దీనికి మూలం. శరత్ కుమార్, వినీత, సుకన్య మొదలైన వారు నటించిన ఈ సినిమాకు దేవా సంగీతం సమకూర్చాడు.
నటీనటులు
[మార్చు]- శరత్ కుమార్
- వినీత
- సుకన్య
- మనోరమ
- శరత్ బాబు
- గౌండమణి
- సెంథిల్
- రాజన్ పి.దేవ్
- వైష్ణవి
- విశాల్
- అజయ్ రత్నం
- రవిరాజ్
- కృష్ణమూర్తి
- కె.కె.సుందర్
- కుమారి ముత్తు
- కోవై సెంథిల్
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, దర్శకత్వం: ఎ.వెంకటేష్
- నిర్మాత: ఎం.హేమలత
- సంగీతం: దేవా
- పాటలు: జొన్నవిత్తుల, భువనచంద్ర, వనమాలి
- ఛాయాగ్రహణం:డి.విజయగోపాల్
- కూర్పు: బి.లెనిన్, వి.టి.విజయన్
పాటలు
[మార్చు]క్ర.సం | పాట | గాయకులు | రచన |
---|---|---|---|
1 | "బుల్లి పిట్టరో" | మనో, స్వర్ణలత | జొన్నవిత్తుల |
2 | "జనక్కు జక్క చిలక" | మనో, లలితా సాగరి, బృందం | |
3 | "చెప్పవా చెప్పవా" | మనో, స్వర్ణలత | వనమాలి |
4 | "మైనా మైనా" | మనో, స్వర్ణలత బృందం | |
5 | "బావా రా" | మనో, స్వర్ణలత | భువనచంద్ర |
మూలాలు
[మార్చు]- ↑ web master. "Simham (A. Venkatesh) 1997". indiancine.ma. Retrieved 21 October 2022.