సిక్కిం చిహ్నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సిక్కిం చిహ్నం, ఇది భారతదేశంలోని సిక్కిం ప్రభుత్వ అధికారిక ముద్రగా ఉపయోగించబడుతోంది. ఇది ఇంతకు ముందు హౌస్ ఆఫ్ నామ్‌గ్యాల్, సిక్కిం రాజ్యం, కోట్ ఆఫ్ ఆర్మ్స్‌గా ఉపయోగించబడింది. ఈ చిహ్నాన్ని ఖమ్-సమ్-వాంగ్డు అని పిలుస్తారు. దీనిని 1877లో రాబర్ట్ టేలర్ రూపొందించారు.[1]

ప్రతీకాత్మకత

[మార్చు]

వర్ణన- 12 కంకణాల గొలుసులో కమలాన్ని కలిగి ఉంటుంది. కమలం స్వచ్ఛతకు చిహ్నం. కమల సింహాసనం జ్ఞానోదయానికి చిహ్నం.ఇది పరిపాలనా శక్తికి చిహ్నం కూడా.కమలం కూడిన సింహాసనాలు బౌద్ధకళలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులకు పీఠంగా ఉపయోగిస్తారు.

చారిత్రక చిహ్నాలు

[మార్చు]

ప్రభుత్వ పతాకం

[మార్చు]

తెలుపు రంగు నేపథ్యంలో సిక్కిం ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాన్ని వర్ణించే పతాకం ద్వారా ప్రాతినిధ్యం వహించవచ్చు.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]
  1. "SIKKIM / DÄMOJONG: History – Heraldry". hubert-herald.nl.
  2. "SIKKIM / DÄMOJONG". www.hubert-herald.nl. Retrieved 2021-07-08.
  3. "Vexilla Mundi".