భారత రాష్ట్ర చిహ్నాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశం దక్షిణాసియా లోని ఒక దేశం.దీనిలో ప్రస్తుతానికి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.భారతదేశంలోని చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ స్వంత రాష్ట్ర చిహ్నం, ముద్ర లేదా ఆయుధాల కోటును కలిగి ఉన్నాయి. వీటిని వాటి అధికారిక ప్రభుత్వ చిహ్నంగా ఉపయోగిస్తారు.అయితే ఐదు రాష్ట్రాలు,ఐదు కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశ జాతీయ చిహ్నాన్ని తమ అధికారిక ప్రభుత్వ ముద్రగా ఉపయోగిస్తున్నాయి.

రాష్ట్రాలు

[మార్చు]
రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం చిహ్నం చిత్తరువు
ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం
అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ చిహ్నం
అసోం అసోం చిహ్నం
బీహార్ బీహార్ చిహ్నం
ఛత్తీస్‌గఢ్ ఛత్తీస్‌గఢ్ చిహ్నం
గోవా గోవా చిహ్నం
గుజరాత్ భారతదేశ జాతీయ చిహ్నం ఉపయోగిస్తున్నారు
హర్యానా హర్యానా చిహ్నం
హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ చిహ్నం
జార్ఖండ్ జార్ఖండ్ చిహ్నం
కర్ణాటక కర్ణాటక చిహ్నం
కేరళ కేరళ చిహ్నం
మధ్య ప్రదేశ్ మధ్యప్రదేశ్ చిహ్నం
మహారాష్ట్ర మహారాష్ట్ర చిహ్నం
మణిపూర్ మణిపూర్ చిహ్నం
మేఘాలయ మేఘాలయ చిహ్నం
మిజోరం భారతదేశ జాతీయ చిహ్నం ఉపయోగిస్తున్నారు
నాగాలాండ్ నాగాలాండ్ చిహ్నం
ఒడిశా ఒడిశా చిహ్నం
పంజాబ్ పంజాబ్ చిహ్నం
రాజస్థాన్ భారతదేశ జాతీయ చిహ్నం ఉపయోగిస్తున్నారు
సిక్కిం సిక్కిం చిహ్నం
తమిళనాడు తమిళనాడు చిహ్నం
తెలంగాణ తెలంగాణ చిహ్నం
త్రిపుర భారతదేశ జాతీయ చిహ్నం ఉపయోగిస్తున్నారు
ఉత్తర ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ చిహ్నం
ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ చిహ్నం
పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ చిహ్నం