ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలలో హిప్పో

ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల విశాఖపట్టణములోని కంబాలకొండ రక్షిత అరణ్యంలో గల ఒక చూడవలసిన ప్రదేశము.

ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలలోని నిశాచర ప్రాణి కేంద్రంలో ముళ్ళపంది
ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలలో ఎలుగుబంట్లు

ఇది మే 19, 1977.[1]లో దివంగత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ చేత ప్రారంభింపబడినది. ఇందులో ఇంచుమించు 800 వివిధ జాతుల జంతువులు ఉన్నాయి. ఇది విశాఖపట్టణం రైల్వేస్టేషను నుండి 10 కి.మీ. దూరంలో మధురవాడ ప్రాంతంలో ఉన్నది.

ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలలో ఘరియాల్ (మొసలి)

తూర్పు కనుమలలోని పక్షుల కోసం ప్రత్యేక విభాగాన్ని 1982 లో ప్రముఖ శాస్త్రవేత్త సలీమ్ ఆలీ ప్రారంభించారు.

ఇందులోని జంతువులు మరియు పక్షులు[మార్చు]

దీనిలోని 80 జాతులు చెందిన 800 జంతువులున్నాయి.

ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలలో తెల్లపులి

రవాణా సౌకర్యాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "APForest dept". మూలం నుండి 2007-07-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-11-18. Cite web requires |website= (help)

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]