అసోం చిహ్నం
స్వరూపం
అసోం చిహ్నం | |
---|---|
Armiger | అసోం ప్రభుత్వం |
Shield | భారత జాతీయ చిహ్నం |
Motto | "ఆక్సోమ్ సోర్కర్" "అసోం ప్రభుత్వం" |
అసోం రాష్ట్రం ప్రభుత్వ ఉపయోగం కోసం ఒక విలక్షణమైన చిహ్నాన్ని స్వీకరించలేదు. దాని బదులుగా పైన "ఆక్సోమ్ సోర్కర్",క్రింద "అసోం ప్రభుత్వం" అనే పదాలతో భారత జాతీయ చిహ్నం ఉపయోగిస్తుంది.[1] 2022 ఫిబ్రవరిలో అసోం ప్రభుత్వం రాష్ట్రానికి ఒక విలక్షణమైన చిహ్నం రూపకల్పనను పరిశీలించడానికి ఒక అద్యయన సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. [2] [3]
చారిత్రక చిహ్నాలు
[మార్చు]బ్రిటీష్ ఇండియా లోని అసోం ప్రావిన్స్ బంగారు నేపథ్యంలో నల్ల ఖడ్గమృగాన్ని చిత్రీకరించిన చిహ్నాన్ని ఉపయోగించింది.
-
అహోమ్ రాజ్యంయొక్క చిహ్నం (1228-1826).
-
బ్రిటిష్ ఇండియాలోని అస్సాం ప్రావిన్స్యొక్క చిహ్నం.
అసోం లోని స్వయంప్రతిపత్త జిల్లా కౌన్సిల్‌ల చిహ్నాలు
[మార్చు]అసోం లోని కొన్ని స్వయంప్రతిపత్త జిల్లా కౌన్సిల్‌లు తమను తాము ప్రాతినిధ్యం వహించడానికి విలక్షణమైన చిహ్నాలను స్వీకరించాయి.
-
బోడోలాండ్
-
కమతాపూర్
-
మతక్
-
మిస్సింగ్
-
ఉత్తర కాచర్ హిల్స్
-
రభా హసోంగ్
-
తెంగల్ కచారి
ప్రభుత్వ జెండా
[మార్చు]తెల్లటి మైదానంలో రాష్ట్ర చిహ్నాన్ని ప్రదర్శించే పతాకం ద్వారా అసోం ప్రభుత్వాన్ని సూచిస్తుంది. [4]
-
అసోం పతాకం
-
బోడోలాండ్ బ్యానర్
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ASSAM". www.hubert-herald.nl.
- ↑ "Assam Cabinet Constitutes Committee to Finalise State Emblem".
- ↑ "BREAKING: Assam to have distinctive 'State Emblem'; Committee formed". 2 February 2022.
- ↑ "Assam State Of India Flag Textile Cloth Fabric Waving On The Top Sunrise Mist Fog Stock Illustration - Illustration of background, arms: 127909902". Dreamstime. Archived from the original on 2020-03-22. Retrieved 2024-09-26.