సిన్హా
స్వరూపం
సిన్హా (Sinha) కొందరు భారతీయుల ఇంటిపేరు.
- రాజ్యం సిన్హా జాతీయవాది, స్వాతంత్ర్య సమరయోధురాలు.
- శాంతా సిన్హా సామాజిక సేవికురాలు, సంఘ సంస్కర్త.
- యశ్వంత్ సిన్హా ఒక భారతీయ రాజకీయ నాయకుడు, మాజీ భారత ఆర్థికమంత్రి.
- సుధేష్ణ సిన్హా
- అరుణిమ సిన్హా దుండగుల దురాగతంలో తన కుడికాలు పోగొట్టుకున్న జాతీయస్థాయి వాలీబాల్ మాజీ క్రీడాకారిణి.
- సుపర్ణా సిన్హా
- పూర్ణిమా సిన్హా
- శత్రుఘ్న సిన్హా భారతీయ చలనచిత్ర నటుడు, రాజకీయవేత్త.
- పూనమ్ సిన్హా భారతీయ నటి, రాజకీయవేత్త.
- సోనాక్షి సిన్హా ప్రముఖ భారతీయ నటి.
- సోమదత్త సిన్హా
- దయా ప్రకాష్ సిన్హా