సిమ్రంజిత్ సింగ్ మాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిమ్‌రంజిత్‌సింగ్‌ మన్
సిమ్రంజిత్ సింగ్ మాన్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2022 జూన్ 26
ముందు భగవంత్ మాన్
నియోజకవర్గం సంగ్రూర్
పదవీ కాలం
1999 అక్టోబరు 6 – 2004 మే 13
ముందు సుర్జీత్ సింగ్ బర్నాలా
తరువాత సుఖ్‌దేవ్ సింగ్ ధిండా
నియోజకవర్గం సంగ్రూర్
పదవీ కాలం
1989 డిసెంబరు 2 – 1991 మార్చి 13
ముందు తర్లోచన్ సింగ్ తుర్
తరువాత సురీందర్ సింగ్ కైరోన్
నియోజకవర్గం తార్న్ తరణ్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994 మే 1

శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ సభ్యుడు
పదవీ కాలం
1996 – 2011
నియోజకవర్గం బస్సీ పఠానా

వ్యక్తిగత వివరాలు

జననం (1945-05-20) 1945 మే 20 (వయసు 79)
సిమ్లా, పంజాబ్, బ్రిటిష్ ఇండియా

(ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్, భారతదేశం)

రాజకీయ పార్టీ శిరోమణి అకాలీదళ్ (అమృతసర్)
ఇతర రాజకీయ పార్టీలు శిరోమణి అకాలీదళ్ (1991 వరకు)
తల్లిదండ్రులు సర్దార్ జోగీందర్ సింగ్ మాన్, సర్దార్ని గుర్బచన్ కౌర్
జీవిత భాగస్వామి గీతిందర్ కౌర్ మన్
సంతానం 3 (ఎమాన్ సింగ్ మాన్‌తో సహా)
పూర్వ విద్యార్థి ప్రభుత్వం కళాశాల, చండీగఢ్
వృత్తి రాజకీయ నాయకుడు
వృత్తి వ్యవసాయాధికారి & పోలీసు అధికారి

సిమ్‌రంజిత్‌సింగ్‌ మన్ భారతదేశానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన 1989లో తార్న్ తరణ్ నుండి ఒకసారి, 1999 & 2004లో రెండుసార్లు సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2022లో సంగ్రూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎంపీగా ఎన్నికయ్యాడు.[1]

వృత్తి జీవితం[మార్చు]

సిమ్రంజిత్ సింగ్ మాన్ 1967లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరి పంజాబ్ కేడర్ ఆఫ్ సర్వీస్‌లో పని చేశాడు. ఆపరేషన్ బ్లూ స్టార్‌కు నిరసనగా 1984 జూన్ 18న ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు రాజీనామా చేయగా జూలై 1984లో ఆయనను ఐపీఎస్ నుండి తొలగించబడ్డాడు.

రాజకీయ జీవితం[మార్చు]

సిమ్రంజిత్ సింగ్ మాన్ ఇందిరాగాంధీ హత్యకు కుట్ర పన్నారని ఆయనపై అభియోగాలు మోపారు. ఆయన 1984 నవంబర్ 29న అరెస్టై భాగల్పూర్ జైలులో ఐదు సంవత్సరాలు గడిపాడు. ఆయన 1989లో కొత్త పార్టీ యునైటెడ్ శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. సిమ్రంజిత్ సింగ్ మాన్ 1989లో జరిగిన లో‍క్‍సభ ఎన్నికలలో తార్న్ తరణ్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన తరువాత 1999 లోక్ సభ ఎన్నికలలో సంగ్రూర్ లోక్ సభ నియోజకవర్గం నుండి రెండోసారి ఎంపీగా గెలిచాడు . సిమ్రంజిత్ సింగ్ మాన్ 2004 లోక్ సభ ఎన్నికలలో సంగ్రూర్ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2022లో సంగ్రూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎంపీగా ఎన్నికయ్యాడు.[2][3]

ఎన్నికలలో పోటీ[మార్చు]

సంవత్సరం నియోజకవర్గం పేరు గెలుపొందిన అభ్యర్థి పేరు గెలిచిన అభ్యర్థి పార్టీ ఫలితం
1989 తార్న్ తరణ్ సిమ్రంజిత్ సింగ్ మాన్ శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) గెలుపు
1996 సంగ్రూర్ సుర్జిత్ సింగ్ బర్నాలా శిరోమణి అకాలీ దళ్ ఓటమి
1997 ఖిలా రాయ్‌పూర్ శాసనసభ ప్రకాష్ సింగ్ బాదల్ శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) ఓటమి
1998 సుర్జిత్ సింగ్ బర్నాలా శిరోమణి అకాలీ దళ్ ఓటమి
1999 సంగ్రూర్ సిమ్రంజిత్ సింగ్ మాన్ శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) గెలుపు
2004 సంగ్రూర్ సిమ్రంజిత్ సింగ్ మాన్ శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) గెలుపు
2007 ధనౌలా శాసనసభ కులదీప్ సింగ్ భటల్ భారత జాతీయ కాంగ్రెస్ ఓటమి
2009 సంగ్రూర్ విజయ్ ఇందర్ సింగ్లా భారత జాతీయ కాంగ్రెస్ ఓటమి
2012 ఫతేగఢ్ సాహిబ్ శాసనసభ కుల్జీత్ సింగ్ నాగ్రా భారత జాతీయ కాంగ్రెస్ ఓటమి
2014 ఖాదూర్ సాహిబ్ రంజిత్ సింగ్ బ్రహ్మపుర శిరోమణి అకాలీ దళ్ ఓటమి
2017 బర్నాలా శాసనసభ గుర్మీత్ సింగ్ మీత్ హేయర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి
2019 సంగ్రూర్ భగవంత్ మాన్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి
2022 అమర్‌గఢ్ శాసనసభ జస్వంత్ సింగ్ గజ్జన్ మజ్రా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి
2022 సంగ్రూర్ (ఉప ఎన్నిక) సిమ్రంజిత్ సింగ్ మాన్ శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) గెలుపు
2024 సంగ్రూర్

మూలాలు[మార్చు]

  1. The Hindu (26 June 2022). "With Sangrur bypoll win, Simranjit Singh Mann makes a comeback" (in Indian English). Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.
  2. "Simranjit Mann: Khalistan advocate back in Parliament after two decades". The Economic Times. 27 June 2022. Archived from the original on 26 June 2022.
  3. "Explained: 5 reasons why Simranjit Singh Mann defeated AAP in Sangrur, CM Bhagwant Mann's bastion". The Indian Express. 26 June 2022.