సుగుణసుందరి కథ
Appearance
(సుగుణసుందరి కధ నుండి దారిమార్పు చెందింది)
సుగుణసుందరి కథ (1970 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | హెచ్.ఎస్.వేణు |
---|---|
తారాగణం | కాంతారావు, దేవిక |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయ భట్ మూవీస్ |
భాష | తెలుగు |
సుగుణసుందరి కథ 1970, సెప్టెంబరు 11న విడుదలైన తెలుగు జానపద చిత్రం. హెచ్. ఎస్. వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో కాంతారావు, దేవిక,ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు .
నటీనటులు
[మార్చు]- కాంతారావు
- దేవిక
- రామకృష్ణ
- విజయలలిత
- కైకాల సత్యనారాయణ
- త్యాగరాజు
- మిక్కిలినేని
- నగేష్
- రామచంద్రరావు
- గుంటూరు వెంకటేష్
- కాశీనాథ్ తాతా
- పృథ్వీ వెంకటేశ్వరరావు
- కొండా శేషగిరిరావు
- పెమ్మసాని రామకృష్ణ
- బెల్లంకొండ సుబ్బారావు
- ఆర్.వి.కోటేశ్వరరావు
- ధనశ్రీ
- జ్యోతిలక్ష్మి
- మణిమాల
- కల్పన
- పుష్పకుమారి
- శ్యామల
- జూనియర్ భానుమతి
- వరలక్ష్మి
- వసుంధర
- విజయదుర్గ
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాత: పింజల సుబ్బారావు
- ఛాయాగ్రహణం, దర్శకత్వం:హెచ్.ఎస్.వేణు
- కథ, మాటలు: చిల్లర భావనారాయణ
- సంగీతం: ఎస్.పి.కోదండపాణి
- పాటలు: సి.నారాయణరెడ్డి, కొసరాజు, ఆరుద్ర, చిల్లర భావనారాయణ
- కూర్పు: కె.గోవిందస్వామి
- నృత్యం: కె.ఎస్.రెడ్డి
- కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
కథాసంగ్రహం
[మార్చు]పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలకు ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వం వహించాడు.[1]
క్ర.సం | పాట | రచయిత | గాయకులు |
---|---|---|---|
1 | "ఓ మంగళగౌరీ శివనారీ కలలే ఫలియించునా" | చిల్లర భావనారాయణ | పి.సుశీల |
2 | "లాహిరీ మోహనా లలనా శృంగార పారీణా" | చిల్లర భావనారాయణ | పి.సుశీల |
3 | "ఓం నమో ఓం నమో శివశివ భవహర మహాదేవ శంభో " | చిల్లర భావనారాయణ | బృందం |
4 | "ఊహల ఉయ్యాల నాలో ఊగెను ఈవేళ" | సినారె | ఘంటసాల, పి.సుశీల |
5 | "అందమంటే నీదేలేరా చందమామ నీవే రారా" | సినారె | ఘంటసాల, పి.సుశీల |
6 | "బలే కుషీ బలే మజా నీకె చిక్కాను చిన్నవాడా" | కొసరాజు | ఎల్.ఆర్.ఈశ్వరి |
7 | "నారాజు నీవని నీరాణి నేనని ఈ రేయి నిన్నే చేరుకున్నాను" | సినారె | పి.సుశీల |
8 | "మూగ తలుపు రేగుతూంది మోహాల ముద్దుగుమ్మ" | ఆరుద్ర | ఎల్.ఆర్.ఈశ్వరి |
9 | "చెలీ నీ కోరిక గులాబీ మాలిక గుబాళించేనిక అదే నా వేడుక" | సినారె | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
10 | "ఓం నమఃశివాయ జయజయ మహాదేవ మృత్యుంజయా" | చిల్లర భావనారాయణ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
[మార్చు]- ↑ ఎ.ఎస్.మూర్తి. సుగుణసుందరి కథ పాటల పుస్తకం. p. 12. Retrieved 23 August 2020.