సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా

వికీపీడియా నుండి
(సెబి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా
भारतीय प्रतिभूति और विनिमय बोर्ड
సెబీ భవన్, ప్రధాన కార్యాలయం, ముంబై
సంస్థ వివరాలు
స్థాపన April 12, 1992
అధికార పరిధి భారత ప్రభుత్వం
ప్రధానకార్యాలయం ముంబయి, మహారాష్ట్ర
ఉద్యోగులు 525 (2009)[1]
కార్యనిర్వాహకులు మాధబి పూరి బుచ్, చైర్మన్

భారతదేశంలోని సెక్యూరిటీస్ మార్కెట్ ని అదుపు చేసే సంస్థగా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా(SEBI) సెబీ చట్టం 1992 ద్వారా స్థాపించబడింది.

కార్యాలయాలు[మార్చు]

సెబి ముఖ్యకార్యాలయం ముంబైలోని వాణిజ్య ప్రాంతమైన బాంద్రా-కూర్లా కాంప్లెక్స్ లో ఉంది. ఉత్తర, తూర్పు, దక్షిణ, పడమర లకు ఉపశాఖలు న్యూఢిల్లీ, కోల్ కత్తా, చెన్నై, అహ్మదాబాద్ లలో ఉన్నాయి.

కార్యాచరణ అధికారం[మార్చు]

ఉపెంద్ర కుమార్ సిన్హా 2011 ఫిబ్రవరి 18 నుండి చైర్మెన్ గా కొనసాగుచున్నాడు. అజయ్ త్యాగి తన అయిదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన తర్వాత క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చైర్‌పర్సన్‌గా మాధబి పూరి బుచ్ 2022 మార్చి 2న బాధ్యతలు స్వీకరించారు. సెబీ ఛీఫ్‌గా మూడేళ్ల కాలానికి ఆమె నియమితులైనారు. [2]

బోర్డ్ సభ్యులు[మార్చు]

Name Designation
Upendra Kumar Sinha Chairman
M. S. Sahoo Whole-Time Member
Dr K.M. Abraham Whole Time Member
Prashant Saran Whole Time Member
CA. T. V. Mohandas Pai Director, Infosys
Dr. Thomas Mathew Joint Secretary, Ministry of Finance
V. K. Jairath Member Appointed
Shri Anand Sinha Deputy Governor, Reserve Bank of India

సెబి పూర్వపు చైర్ మెన్'లు

Name From To
C. B. Bhave February 18, 2008 February 18 2011
Shri M.. Damodaran February 18, 2005 February 18, 2008
Shri G. N. Bajpai February 20, 2002 February 18, 2005
Shri D. R. Mehta February 21, 1995 February 20, 2002
Shri S. S. Nadkarni January 17, 1994 January 31, 1995
Shri G. V. Ramakrishna August 24, 1990 January 17, 1994
Dr. S. A. Dave April 12, 1988 August 23, 1990

ఇవీ చదవండి[మార్చు]

సూచికలు[మార్చు]

  1. http://www.sebi.gov.in/acts/EmployeeDetails.html
  2. "సెబీ చీఫ్‌గా మాధబి పూరి బుచ్ బాధ్యతలు స్వీకరణ..." andhrajyothy. Retrieved 2022-03-03.

వెలుపలి లంకెలు[మార్చు]