సై ఆట
స్వరూపం
| సై ఆట (2010 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కె.ఆర్.కె.పవన్ |
|---|---|
| తారాగణం | అజయ్, ఆలీ, చలపతి రావు, చార్మీ కౌర్, కోట శ్రీనివాసరావు, ఎమ్.ఎస్.నారాయణ, రమాప్రభ, నాజర్, శివప్రసాద్, రావు రమేష్ |
| నిర్మాణ సంస్థ | కాణిపాకం క్రియేషన్స్ |
| విడుదల తేదీ | 13 ఆగష్టు 2010 |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
కాణిపాకం క్రియేషన్స్ పతాకంపై నల్లూరి రాజశేఖర్ నిర్మించిన' సైఆట' తెలుగు చలన చిత్రం 2010, ఆగస్టు,13 న విడుదల.అజయ్, చార్మికౌర్, అలీ, రావు రమేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకుడు కె.ఆర్.కె.పవన్. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- అజయ్
- చార్మీకౌర్
- కోట శ్రీనివాసరావు
- అలీ
- రావు రమేష్
- డాక్టర్ శివప్రసాద్
- నాజర్
- తమ్మారెడ్డి చలపతిరావు
- యం.ఎస్.నారాయణ
- రమాప్రభ
- పృథ్వీరాజ్
- ప్రభాకర్
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఆర్.కె.పవన్
- కథ: కె.ఆర్.కె.పవన్
- సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
- మాటలు, పాటలు: భాషాశ్రీ
- నేపథ్య గానం: మేఘా, శారదాదాస్, దేవిశ్రీ ప్రసాద్, రీటా, ఆండ్రియా, కళ్యాణ్ చక్రవర్తి
- ఫోటోగ్రఫీ: జె.ప్రభాకరరెడ్డి
- ఎడిటింగ్:నందమూరి హరి
- ఆర్ట్: విశాల్
- కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, వేణు, పాల్
- థ్రిల్స్: డ్రాగన్ ప్రకాష్, గణేష్
- కో డైరెక్టర్: దాసరి ప్రసాద్
- ప్రొడక్షన్ కంట్రోలర్: తుమ్మల బిక్షపతి
- నిర్మాణ నిర్వహణ: దేశినేని శ్రీనివాస్
- నిర్మాత: నల్లూరి రాజశేఖర్
- నిర్మాణ సంస్థ: కాణిపాకం క్రియేషన్స్
- విడుదల:13:08:2010.
పాటల జాబితా
[మార్చు]- ఓం షకలక షకలక భూం భూo , రచన: భాషాశ్రీ, గానం.మేఘా
- గజ్జల గుర్రం గజ్జల గుర్రం ఏ కోకారైక లేసుకొన్న గజ్జెల గుర్రం, రచన: భాషాశ్రీ, గానం.శారదాదాస్, దేవీశ్రీ ప్రసాద్, రీటా
- సై అని చిందులేస్తే లైఫ్ అంతా ఓక ఆట సై అని, రచన: భాషాశ్రీ, గానం.రీటా, దేవీశ్రీ ప్రసాద్
- నాపేరు మల్లీశ్వరి నాధ్యాసే, రచన: భాషాశ్రీ, గానం.ఆండ్రియా
- కత్తి కత్తి కత్తి వైజాగ్ కత్తి, రచన: భాషాశ్రీ, గానం.కళ్యాణ్ చక్రవర్తి
- సైఆట రీమిక్స్, రచన: భాషాశ్రీ, గానం.రీటా, దేవీశ్రీ ప్రసాద్.
మూలాలు
[మార్చు]- ↑ "Sye Aata (2010)". Indiancine.ma. Retrieved 2025-08-26.