సోనీ యాదవ్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | సోని కమలేష్ యాదవ్ |
పుట్టిన తేదీ | ఘజియాబాద్, ఉత్తర ప్రదేశ్ | 1994 మార్చి 24
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | కుడిచేతి మీడియం పేస్ |
పాత్ర | బౌలర్ |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు | |
ఏకైక వన్‌డే (క్యాప్ 119) | 2017 ఫిబ్రవరి 7 - శ్రీలంక తో |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2012/13-2015/16 | ఢిల్లీ |
2012/13- | నార్త్ జోన్ |
2016/17 | రైల్వేస్ |
మూలం: Cricinfo, 2020 జనవరి 23, |
సోని కమలేష్ యాదవ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రికెట్ క్రీడాకారిణి. వన్డే అంతర్జాతీయ క్రికెట్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[1]
జననం
[మార్చు]సోని కమలేష్ యాదవ్ 1994, మార్చి 25న ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జన్మించింది.[2]
క్రికెట్ రంగం
[మార్చు]కుడిచేతి వాటం బ్యాటింగ్, కుడిచేతి మీడియం పేస్ బౌలింగ్ చేస్తుంది.[3][4][5] 2017 ఫిబ్రవరి 7న మహిళల క్రికెట్ ప్రపంచ కప్ (2017) క్వాలిఫైయర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా మహిళల వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Soni Yadav". cricketarchive.com. Retrieved 2023-08-02.
- ↑ "Soni Yadav Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.
- ↑ Players profile at Cricketarchive
- ↑ "Goswami, Parida ruled out of World Cup qualifiers". ESPN Cricinfo. 2 February 2017. Retrieved 2023-08-02.
- ↑ "Soni Yadav Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.
- ↑ "ICC Women's World Cup Qualifier, 1st Match, Group A: Sri Lanka Women v India Women at Colombo (PSS), Feb 7, 2017". ESPN Cricinfo. Retrieved 2023-08-02.