స్టేషన్ ఘన్పూర్ మండలం
Appearance
(స్టేషన్ ఘన్పూర్ మండలం నుండి దారిమార్పు చెందింది)
స్టేషన్ ఘన్పూర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాకు చెందిన మండలం.[1]
స్టేషన్ ఘన్పూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, స్టేషన్ ఘన్పూర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°51′59″N 79°22′24″E / 17.866361°N 79.373245°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జనగామ జిల్లా |
మండల కేంద్రం | స్టేషన్ ఘన్పూర్ |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 174 km² (67.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 92,302 |
- పురుషులు | 46,330 |
- స్త్రీలు | 45,973 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.95% |
- పురుషులు | 65.91% |
- స్త్రీలు | 41.76% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [1] ప్రస్తుతం ఈ మండలం స్టేషన్ ఘన్పూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం స్టేషన్ ఘన్పూర్
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 92,302 - పురుషులు 46,330 - స్త్రీలు 45,973.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 174 చ.కి.మీ. కాగా, జనాభా 54,176. జనాభాలో పురుషులు 27,308 కాగా, స్త్రీల సంఖ్య 26,868. మండలంలో 13,401 గృహాలున్నాయి.[2]
మండలం లోని పట్టణాలు
[మార్చు]- శివునిపల్లి -(సిటి)
- తాటికొండ -(సిటి)
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- పామ్నూర్
- కొత్తపల్లి
- మిడికొండ
- రాఘవాపూర్
- చాగల్
- నమిలగొండ
- విశ్వనాథ్‌పూర్
- తానేదార్పల్లి
- ఇప్పగూడెం
- సముద్రాల
- ఘన్పూర్
- శివునిపల్లి
- తాటికొండ
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.