స్త్రీ (1995 సినిమా)

వికీపీడియా నుండి
(స్త్రీ (1966) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
స్త్రీ
స్త్రీ సినిమా డివిడి కవర్
దర్శకత్వం కె.ఎస్.సేతుమాధవన్
రచనపాలగుమ్మి పద్మరాజు (కథ),
కె.ఎస్.సేతుమాధవన్ (చిత్రానువాదం),
పి.ఎల్. నారాయణ (మాటలు)
నిర్మాతఎన్.ఎఫ్.డి.సి. లిమిటెడ్. - దూరదర్శన్ కేంద్ర
తారాగణంతలైవాసల్ విజయ్,
రోహిణి,
పి.ఎల్.నారాయణ,
కె.కె.శర్మ
ఛాయాగ్రహణంఎస్.శరవణన్
కూర్పుదండముడి రాజగోపాల్ రావు
సంగీతంఎల్.వైద్యనాథన్
విడుదల తేదీ
1995
సినిమా నిడివి
93 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

స్త్రీ 1995లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎన్.ఎఫ్.డి.సి. లిమిటెడ్. - దూరదర్శన్ కేంద్ర నిర్మాణ సారథ్యంలో కె.ఎస్.సేతుమాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తలైవాసల్ విజయ్, రోహిణి, పి.ఎల్.నారాయణ, కె.కె.శర్మ, ప్రధాన పాత్రల్లో నటించగా, ఎల్.వైద్యనాథన్ సంగీతం అందించాడు. పాలగుమ్మి పద్మరాజు రాసిన పడవ ప్రయాణం అనే కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.[1] ఈ చిత్రం రెండు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలను అందుకుంది. భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ, 2వ ప్రేగ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ ప్రదర్శించబడింది.[2][3]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: కె.ఎస్.సేతుమాధవన్
 • నిర్మాత: ఎన్.ఎఫ్.డి.సి. లిమిటెడ్. - దూరదర్శన్ కేంద్ర
 • కథ: పాలగుమ్మి పద్మరాజు
 • చిత్రానువాదం: కె.ఎస్.సేతుమాధవన్
 • మాటలు: పి.ఎల్. నారాయణ
 • సంగీతం: ఎల్.వైద్యనాథన్
 • ఛాయాగ్రహణం: ఎస్.శరవణన్
 • కూర్పు: దండముడి రాజగోపాల్ రావు

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి ఎల్.వైద్యనాథన్ సంగీతం అందించాడు.

 • ఏడున్నడో నావోడు ఏడున్నడో (గానం: రేణుక)
 • పరబ్రహ్మ పరమేశ్వర (గానం: వందేమాతరం శ్రీనివాస్)
 • రాజు వెడల (గానం: వందేమాతరం శ్రీనివాస్)

పురస్కారాలు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మూలాలు[మార్చు]

 1. "Sthree (1995)". Indiancine.ma. Retrieved 2020-08-26.
 2. Articles: Movie Retrospect: Stri (1995) Archived 3 ఏప్రిల్ 2009 at the Wayback Machine
 3. Stri (1995) – Full Cast & Crew – IMDb

ఇతర లంకెలు[మార్చు]