హరిపురము (దివిసీమ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హరిపురము (దివిసీమ)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08566

హరిపురము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా, కోడూరు మండలం లోని గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

కమ్మనమొలు, కోడూరు, మందపాకల, కృష్ణపురం, లింగారెడ్డిపాలెం

సమీప మండలాలు[మార్చు]

అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలక, చల్లపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 82 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ వూరిలో 1950 వ సంవత్సరములో స్థాపించబడిన ఈ ఉన్నత పాఠశాలలో, ఉల్లిపాలెం, కోడూరు, స్వతంత్రపురం, నరసింహాపురం (కోడూరు), మరియు పరుచూరివారిపాలెం తదితర గ్రామాల నుండి పిల్లలు వచ్చి, చదువుకొంటూ ఉంటారు. ప్రతి సంవత్సరము ఆ స్కూలుకి 7వ తరగతి పరీక్షలలో మండలంలో ప్రథమ స్థానం రావటం ఈ పాఠశాల ప్రత్యేకత.

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఊర చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం ఉల్లిపాలెం పంచాయితి పరిధిలో ఉంది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రామ మందిరము[మార్చు]

ఈ గ్రామంలోని శ్రీ రామ మందిరమునందు ప్రతి సంవత్సరం జరిగే వేడుక శ్రీరామనవమి.1990 నుండి ఆ వూళ్ళోని కొందరు కలసి యువజన సంఘముగా ఏర్పడి శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా చెయ్యటం పరిపాటి.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

విశేషాలు[మార్చు]

ఇది ఒక చిన్న అందమైన పల్లెటూరు. పచ్చని పైరు పంటలతో కళకళలాడుతుంటుంది.

మూలాలు[మార్చు]