హరే కృష్ణ హలో రాధ
Appearance
హరే కృష్ణ హలో రాధ (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.వి.శ్రీధర్ |
---|---|
తారాగణం | కృష్ణ, శ్రీప్రియ, రతి అగ్నిహోత్రి |
సంగీతం | విజయభాస్కర్ |
నిర్మాణ సంస్థ | శ్రీ భరణీ చిత్ర ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
హరే కృష్ణ హలో రాధ 1980 అక్టోబర్ 16వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.[1] శ్రీ భరణి చిత్ర ఎంటర్ ప్రైసెస్ నిర్మించిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, శ్రీప్రియ, రతి అగ్నిహోత్రి ముఖ్య పాత్రలు పోషించారు.సి.వి.శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం విజయభాస్కర్ అందించారు.
నటీనటులు
[మార్చు]- కృష్ణ
- శ్రీప్రియ
- రతి అగ్నిహోత్రి
- సత్తార్
- ప్రకాష్
- ఆనంద్ మోహన్
- వి.సత్యనారాయణ
- పండరీబాయి
- శ్రీలక్ష్మి
- జయమాలిని
- కైకాల సత్యనారాయణ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- దర్శకుడు: సి.వి.శ్రీధర్
- నిర్మాత: బి.భరణీరెడ్డి
- సంగీతం: విజయభాస్కర్
- సాహిత్యం:కొసరాజు రాఘవయ్య చౌదరి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వి రామకృష్ణ దాస్, వాణి జయరాం
- విడుదల:16:10:1980.
పాటలు
[మార్చు]క్ర.సం. | పాట | గాయినీ గాయకులు | రచన |
---|---|---|---|
1 | అందాల బొమ్మలాంటి ఆకారం ఉన్నది కవ్వించే కొంటె బుద్ది | వాణీ జయరామ్ | కొసరాజు |
2 | చలాకి రాజ స్వాగతం చలించే నా తొలి పరువం | వాణీ జయరామ్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | వీటూరి |
3 | మంచు తెరలలోన మల్లెపూల వాన పడుచు గుండెలోన | వాణీ జయరామ్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | వీటూరి |
4 | రసం మధు రసం మనం పరవశం భవం అనుభవం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | వీటూరి |
5 | వలపు గువ్వల జంటలు పలికె తీయని | వాణీ జయరామ్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, పి.సుశీల | వీటూరి |
6 | హే చింతామణి చూడామణి అహ సిరిసిరి మువ్వ | వాణీ జయరామ్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | కొసరాజు |
మూలాలు
[మార్చు]- ↑ web master. "Hare Krishna Hello Radha". indiancine.ma. Retrieved 16 November 2021.