హలో యమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హలో యమ
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం పవిత్రన్
తారాగణం సురేష్,
రక్ష ,
మంత్ర
నిర్మాణ సంస్థ బి.ఆర్ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

హలో యమ 1999 సెప్టెంబరు 10న విడుదలైన తెలుగు సినిమా. బి.ఆర్.ఎంటర్ ప్రైజెస్ పతాకంపై బాలరాజు అనేకల్ నిర్మించిన ఈ సినిమాకు పవిత్రన్ దర్శకత్వం వహించాడు. సురేష్, రక్ష, మంత్ర ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు. [1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: పవిత్రన్
  • సమర్పణ: బి.సంతోష్ మరిరాజ్, అనెకల్ కృష్ణమూర్తి
  • కథ: బి.ఆర్.ఎంటర్ ప్రైజెస్
  • పాటలు: సుద్దాల అశోక్ తేజ, గుండవరపు సుబ్బారావు, సురేంద్రకృష్ణ,
  • గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, వందేమాతరం శ్రీనివాస్, కె.ఎస్.చిత్ర, స్వర్ణలత
  • కళ: యం.యస్. వాసు
  • నృత్యం: అమీర్, ప్రేమలత
  • స్టిల్స్: వేణు
  • ఫైట్స్: రాజు

మూలాలు[మార్చు]

  1. "Hello Yama (1999)". Indiancine.ma. Retrieved 2021-04-04.

బాహ్యలంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=హలో_యమ&oldid=3610944" నుండి వెలికితీశారు