హసీబ్ అహ్సన్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | పెషావర్, బ్రిటిష్ ఇండియా | 1939 జూలై 15|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2013 మార్చి 8 కరాచీ, పాకిస్తాన్ | (వయసు 73)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 25) | 1958 జనవరి 17 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1962 ఫిబ్రవరి 2 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2013 ఆగస్టు 26 |
హసీబ్ అహ్సన్ (1939, జూలై 15 - 2013, మార్చి 8) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1958 - 1962 మధ్యకాలంలో పాకిస్తాన్ తరపున 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[1]
జననం
[మార్చు]ఇతను 1939, జూలై 15న ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని పెషావర్ లో జన్మించాడు.[2]
క్రికెట్ రంగం
[మార్చు]కుడిచేతి ఆఫ్ స్పిన్నర్ గా రాణించాడు. టెస్ట్ క్రికెట్‌లో 12 టెస్టుల్లో 49.25 సగటుతో 27 వికెట్లు తీశాడు.[3] ఇందులో రెండు ఐదు వికెట్లు కూడా ఉన్నాయి. 1960-61లో బాంబేలో జరిగిన మొదటి టెస్ట్‌లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఆడాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో, 49 మ్యాచ్‌లు ఆడాడు, 27.71 సగటుతో 142 వికెట్లు తీశాడు.[4] చీఫ్ సెలెక్టర్‌గా, పాకిస్థాన్ జట్టు మేనేజర్‌గా, 1987 క్రికెట్ వరల్డ్ కప్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు.
మరణం
[మార్చు]తన 73 సంవత్సరాల వయస్సులో 2013, మార్చి 8న కరాచీలో మరణించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Haseeb Ahsan Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-23.
- ↑ "Haseeb Ahsan Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-23.
- ↑ "PAK vs ENG, England tour of Pakistan 1961/62, 3rd Test at Karachi, February 02 - 07, 1962 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-23.
- ↑ "Haseeb Ahsan". ESPNcricinfo. Retrieved 1 December 2012.