భగవాన్
(భగవాన్ నుండి దారిమార్పు చెందింది)
భగవాన్ | |
---|---|
దర్శకత్వం | సత్యారెడ్డి |
రచన | గణేష్ పాత్రో (మాటలు) |
నిర్మాత | డి. ప్రభాకర్ (నిర్మాత), యం. భూమయ్య (సమర్పణ) |
తారాగణం | కృష్ణంరాజు, భానుప్రియ |
ఛాయాగ్రహణం | దివాకర్ |
కూర్పు | నందమూరి బెనర్జీ |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
భగవాన్ 1989లో సత్యారెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో కృష్ణంరాజు, భానుప్రియ ముఖ్య పాత్రల్లో నటించారు.[1] ఈ చిత్రాన్ని డి. ప్రభాకర్, ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. యం. భూమయ్య సమర్పకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రానికి రాజ్- కోటి సంగీత దర్శకత్వం వహించగా ఆచార్య ఆత్రేయ వెన్నెలకంటి, శ్రీరామమూర్తి పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, నాగూర్ బాబు పాటలు పాడారు. గణేష్ పాత్రో మాటలు రాశాడు.
విధినిర్వహణలో ఖచ్చితంగా వ్యవహరించే ఒక పోలీసు అధికారి, విలువలకు కట్టుబడి తన వృత్తి ధర్మాన్ని తుచ తప్పకుండా పాటించే ఒక జర్నలిస్టు వీరిద్దరి మధ్య నడిచే కథ ఇది.
తారాగణం
[మార్చు]- భగవాన్ గా కృష్ణంరాజు
- భానుప్రియ
- నాగేంద్రబాబు
- సత్యనారాయణ
- కోట శ్రీనివాసరావు
- అన్నపూర్ణ
- బేబి శాలిని
- నర్రా వెంకటేశ్వరరావు
- జయప్రకాష్
- విద్యాసాగర్
- సాయికిరణ్
- ఆహుతి ప్రసాద్
- కాకరాల
- సీతారామయ్య
- ప్రసన్న కుమార్
- వీరభద్రరావు
- జితేంద్ర
- అశోక్ కుమార్
- సుబ్బారావు
సంగీతం
[మార్చు]ఈ చిత్రానికి రాజ్ - కోటి సంగీత దర్శకత్వం వహించగా ఆచార్య ఆత్రేయ, వెన్నెలకంటి, శ్రీరామమూర్తి పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, నాగూర్ బాబు పాటలు పాడారు.
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, దర్శకత్వం: సత్యారెడ్డి
- మాటలు: గణేష్ పాత్రో, సహాయకుడు: తోటపల్లి మధు
- సంగీతం: రాజ్ - కోటి
- పాటలు: ఆచార్య ఆత్రేయ
- ఛాయాగ్రహణం: దివాకర్
- నృత్యాలు: సురేఖ ప్రకాష్, శివ సుబ్రహ్మణ్యం
- కళ: రంగారావు
- పోరాటాలు: విక్రమ్ ధర్మా
- కూర్పు: నందమూరి బెనర్జీ
మూలాలు
[మార్చు]- ↑ Kasinathuni Nageswara Rao (1989-02-10). Andhra Patrika ఆంధ్ర పత్రిక Volume 81 Issue 25 (in Telugu).
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)