100 కోట్లు
Jump to navigation
Jump to search
100 కోట్లు (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రమణ |
---|---|
తారాగణం | బాలాదిత్య, సైరా బాను, బ్రహ్మానందం, అశోక్ కుమార్ |
భాష | తెలుగు |
పెట్టుబడి | 20 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
100 కోట్లు 2008 జనవరి 25న విడుదలైన తెలుగు సినిమా. మంజునాథ మూవీస్ బ్యానర్ కింద వై.కె.రావు, కాసుల శ్రీధర్ లు నిర్మించిన ఈ సినిమాకు మార్షల్ రమణ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, బాలాదిత్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- బాలాదిత్య
- సైరా భాను
- కన్నెగంటి బ్రహ్మానందం
- శ్రీధర్
- రమ్య
- కొండవలస
- పద్మరెడ్డి
- అశోక్ కుమార్ (తెలుగు నటుడు)
- నర్రా వెంకటేశ్వరరావు
- ఎ. వి. ఎస్
- గుండు హనుమంతరావు
మూలాలు
[మార్చు]- ↑ "100 Kotlu (2008)". Indiancine.ma. Retrieved 2021-01-16.