Jump to content

1207

వికీపీడియా నుండి

1207 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

సంవత్సరాలు: 1204 1205 1206 - 1207 - 1208 1209 1210
దశాబ్దాలు: 1180లు 1190లు - 1200లు - 1210లు 1220లు
శతాబ్దాలు: 12 వ శతాబ్దం - 13 వ శతాబ్దం - 14 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
  • ఫిబ్రవరి 2: ప్రస్తుత ఎస్టోనియా, లాట్వియాతో కూడిన టెర్రా మరియానా పవిత్ర రోమన్ సామ్రాజ్యం లోని భాగంగా స్థాపించబడింది.
  • నవంబరు: ఇంగ్లాండ్‌లోని మార్కెట్ పట్టణం లీడ్స్ తన మొదటి చార్టర్‌ను అందుకుంది.
  • పోప్ ఇన్నోసెంట్ III స్వాబియాకు చెందిన ఫిలిప్ కోసం పవిత్ర రోమన్ చక్రవర్తిగా ప్రకటించాడు. అంతకుముందు అతడు ఒట్టో IV కి ఇచ్చిన మద్దతును వెనక్కి తీసుకున్నట్లైంది.
  • జపాన్ ప్రభుత్వం బౌద్ధ బోధలను మతభ్రష్టత్వంగా పరిగణించినందున, హోనెన్‌ను అతని అనుచరులనూ జపాన్ లోని మారుమూల ప్రాంతాలకు బహిష్కరించింది, మరికొందరికి మరణశిక్ష వేసింది.
  • కాన్పూరు నగర స్థాపన జరిగింది. కన్హాపూరియా వంశానికి చెందిన రాజా కన్హదేవ్, కన్హాపూర్ ను స్థాపించాడు. అదే నేటి కాన్పూర్ అయింది. [1]

జననాలు

[మార్చు]
రూమీ

మరణాలు

[మార్చు]
  • జూన్ 17: దావోజి, చైనీస్ బౌద్ధ సన్యాసి (జ. 1130 )

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Kanpur History - History of Kanpur City- History of Kanpur India". Journeymart.com. Archived from the original on 2 జూలై 2015. Retrieved 29 జూలై 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=1207&oldid=3260000" నుండి వెలికితీశారు