Jump to content

1952 పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్రాల యూనియన్ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
1952 పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్రాల యూనియన్ శాసనసభ ఎన్నికలు

1952 మార్చి 27 1954 →
Registered17,63,531
Turnout58.93%
 
Party కాంగ్రెస్ అకాలీ దళ్
జనాదరణ పొందినది vote 28.66 23.44%

ముఖ్యమంత్రి before election

రఘుబీర్ సింగ్ పంఝాజారి
కాంగ్రెస్

Elected ముఖ్యమంత్రి

జ్ఞాన్ సింగ్ రారేవాలా

1951 నాటికి భారతీయ పరిపాలనా విభాగాలు

1952 మార్చి 27 న పాటియాలా, ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. సభ లోని 50 నియోజకవర్గాలలో 10 ద్విసభ్య నియోజకవర్గాలు, 40 ఏకసభ్య నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 374 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

ఫలితాలు

[మార్చు]
1952 లో పాటియాలా, ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాల సారాంశం[1]
Political party Flag Seats
Contested
Won % of
Seats
Votes Vote %
Indian National Congress 51 26 43.33 3,88,185 28.66
Akali Dal 41 19 31.67 3,17,502 23.44
Bharatiya Jana Sangh 23 2 3.33 43,809 3.23
Kisan Mazdoor Praja Party 15 1 1.67 20,179 1.49
Communist Party of India 14 2 3.33 64,652 4.77
Lal Communist Party Hind Union 5 1 1.67 21,539 1.59
Scheduled Caste Federation 7 1 1.67 47,216 3.49
మూస:Party name with colour 188 8 13.33 3,96,956 29.31
Total seats 60 Voters 22,98,385 Turnout 13,54,476 (58.93%)

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
# నియోజకవర్గం విజేత పార్టీ
1 ఫరీద్కోట్ హజురా సింగ్ Independent
2 కోట్ కాపుర జైతు రంజిత్ సింగ్ Indian National Congress
మంజితీందర్ సింగ్ Independent
3 భటిండా సద్దర్ ప్రీతమ్ సింగ్ Akali Dal
4 నహియాన్వాలా హర్బన్స్ లాల్ Indian National Congress
5 రామ జంగ్ సింగ్ Akali Dal
6 మౌర్ భూపీందర్ సింగ్ Akali Dal
7 మాన్సా బాలి సింగ్ Akali Dal
హర్‌చంద్ సింగ్ Akali Dal
8 సర్దుల్ గర్ ఇందర్ సింగ్ Akali Dal
9 భికి బక్షిష్ సింగ్ Akali Dal
10 బుధ్లాడ బరేట దేస్ రాజ్ Indian National Congress
11 మహల్ కలాన్ ధన్నా సింగ్ Akali Dal
అర్జన్ సింగ్ Communist Party of India
12 సెహనా ఫుల్ గుర్దియల్ సింగ్ Akali Dal
13 ధనౌలా సంపూరన్ సింగ్ Indian National Congress
14 బర్నాలా రఘబీర్ ప్రకాష్ Indian National Congress
15 షేర్పూర్ హీరా సింగ్ Akali Dal
16 ధురి తీరత్ సింగ్ Indian National Congress
17 మలేర్కోట్ల ఇఫ్తిఖరలీ ఖాన్ Independent
18 అహ్మద్‌గర్ కర్తార్ సింగ్ Akali Dal
19 సంగ్రూర్ గజ్జన్ సింగ్ Akali Dal
20 భవానీగారు బల్దేవ్ సింగ్ Akali Dal
21 నర్వానా క్లైట్ భలే రామ్ Indian National Congress
కాళీ రామ్ Indian National Congress
22 సునం బచన్ సింగ్ Lal Communist Party Hind Union
23 లెహ్రా ప్రీతమ్ సింగ్ Akali Dal
బ్రిష్ భాన్ Indian National Congress
24 ఉచన ఇందర్ సింగ్ Indian National Congress
25 జింద్ దాల్ సింగ్ Indian National Congress
26 సఫిడాన్ ఇందర్ సింగ్ Indian National Congress
27 జులనా రామ్ సింగ్ Kisan Mazdoor Praja Party
28 కందఘాట్ రంజిత్ సింగ్ Independent
లేఖ రామ్ Independent
29 బానూరు హర్‌చంద్ సింగ్ Indian National Congress
బిషన్ నాథ్ Indian National Congress
30 రాజపురా ప్రేమ్ సింగ్ Indian National Congress
31 పాటియాలా సిటీ జస్వంత్ సింగ్ Akali Dal
32 ఘనౌర్ కిర్పాల్ సింగ్ Indian National Congress
33 పాటియాలా సద్దర్ రఘబీర్ సింగ్ Indian National Congress
34 భడ్సన్ దారా సింగ్ Akali Dal
35 నభా గుర్భజ్నిక్ సింగ్ Akali Dal
36 సమాన ఫతే సింగ్ Indian National Congress
37 బస్సీ గుర్దియల్ సింగ్ Akali Dal
38 సిర్హింద్ బల్వంత్ సింగ్ Indian National Congress
39 అమలో పాయల్ మిహన్ సింగ్ Scheduled Castes Federation
జియాన్ సింగ్ Independent
40 ఫగ్వారా సాధు రామ్ Indian National Congress
హన్స్ రాజ్ Indian National Congress
41 సుల్తాన్‌పూర్ ఆత్మ సింగ్ Akali Dal
42 కపుర్తల థాకర్ సింగ్ Indian National Congress
43 ధిల్వాన్ బసవా సింగ్ Communist Party of India
44 దాద్రీ హర్నామ్ Indian National Congress
నిహాల్ సింగ్ Indian National Congress
45 బద్రా సత్నాలి అత్తర్ సింగ్ Independent
46 కనీనా ఓంకార్ సింగ్ Bharatiya Jana Sangh
47 మొహిందర్‌గర్ కహన్ సింగ్ Bharatiya Jana Sangh
48 అటేలి మనోహర్ శామ్ Indian National Congress
49 నార్నాల్ రామసరణ్ చంద్ Indian National Congress
50 నంగల్ చౌదరి దేవకీనందన్ Independent

యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్

[మార్చు]

ఎన్నికల తర్వాత, కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది, కానీ మెజారిటీ లేకపోవడంతో, అకాలీదళ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, లాల్ కమ్యూనిస్ట్ పార్టీ హింద్ యూనియన్, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, స్వతంత్రుల మద్దతుతో జియాన్ సింగ్ రారేవాలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. 1952 ఏప్రిల్ 22 న ఈ కూటమికి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని పేరు పెట్టారు. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి అయిన తొలి కాంగ్రెసేతర నాయకుడతడు. [2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Statistical Report on General Election, 1951 : To the Legislative Assembly of Patiala & East Punjab States Union" (PDF). Election Commission of India. Retrieved 2014-10-14.
  2. (May 1952). "Conditional Mandate for Congress".