Jump to content

పద్మ పురస్కార గ్రహీతల జాబితా - 2016

వికీపీడియా నుండి
(2016 పద్మపురస్కార విజేతలు నుండి దారిమార్పు చెందింది)

2016 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించింది.

2016 రిపబ్లిక్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొత్తం 89 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు.