49వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
Jump to navigation
Jump to search
48వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | |
---|---|
Awarded for | ప్రపంచ ఉత్తమ సినిమా |
Presented by | ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ |
49వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అనేది 2018 నవంబరు 20 నుండి 28 వరకు గోవాలో జరిగింది.[1] 49వ కార్యక్రమంలో "స్కెచ్ ఆన్ స్క్రీన్ (యానిమేషన్ ఫిల్మ్ ప్యాకేజీ)", "ఎ రెట్రోస్పెక్టివ్ ఆఫ్ మాస్టర్స్" వంటి కొత్త విభాగాలు చేర్చబడ్డాయి. ఈ చిత్రోత్సవంలో 212 చలనచిత్రాలు ప్రదర్శించబడ్డాయి. ఇందులో ఇజ్రాయెల్ దేశం కంట్రీ ఫోకస్ లో ఉంది.[2][3][4]
విజేతలు
[మార్చు]- గోల్డెన్ పీకాక్ (ఉత్తమ చిత్రం): డాన్‌బాస్ (సెర్గీ లోజ్నిట్సా)
- ఉత్తమ దర్శకుడు అవార్డు: లిజో జోస్ పెల్లిస్సేరి (ఈ.మా.యౌ)
- ఉత్తమ నటుడు అవార్డు (సిల్వర్ పీకాక్ అవార్డు): చెంబన్ వినోద్ జోస్ (ఈ.మా.యౌ)
- ఉత్తమ నటి అవార్డు(సిల్వర్ పీకాక్ అవార్డు): అనస్తాసియా పుస్టోవిట్ (వెన్ ద ట్రీస్ ఫాల్)
- గాంధీ మెడల్: ప్రవీణ్ మోర్చాలే (వాకింగ్ విత్ ది విండ్)
- ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు: ట్రెబ్ మోంటెరాస్ II (రెస్పెటో)
- సిల్వర్ పీకాక్ స్పెషల్ జ్యూరీ అవార్డ్: మిల్కో లాజరోవ్ (అగా)
- ప్రత్యేక ప్రస్తావన: చెజియాన్ (టు లెట్)
ప్రత్యేక అవార్డులు
[మార్చు]- లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: డాన్ వోల్మాన్
- ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు: సలీం ఖాన్
అధికారిక ఎంపికలు
[మార్చు]ప్రారంభ సినిమా
[మార్చు]- ఆస్పర్న్ పేపర్స్ [5]
ముగింపు సినిమా
[మార్చు]- సీల్డ్ లిప్స్
మూలాలు
[మార్చు]- ↑ Desk, TV News. "The 49th International Film Festival of India Highlights".
- ↑ "IFFI 2018 to showcase 212 films". The Indian Express. Retrieved 2023-05-25.
- ↑ History. "Film Sections". Iffi Goa. Archived from the original on 30 October 2020. Retrieved 2023-05-25.
- ↑ Last updated Nov 6, 2018. "49th IFFI to showcase 212 films, Israel in focus – The Shillong Times". Theshillongtimes.com. Archived from the original on 2021-03-04. Retrieved 2023-05-25.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Opening Film of IFFI 2018 - The Aspern Papers". IFFI Goa. 17 November 2018. Archived from the original on 22 November 2018. Retrieved 2023-05-25.