చర్చ:పోస్టాఫీసు లోని వస్తువుల ధరలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

పోస్టాఫీసు వ్యాసంలో విలీనం చర్చ[మార్చు]

పోస్టాఫీసు లోని వస్తువుల ధరలు అనే సమాచారం పోస్టాఫీసు కు సంబంధం ఉంది.దీనికి ప్రత్యేకంగా పేజీ అవసరంలేదని నా అభిప్రాయం.దీనిలోని సమాచారం పోస్టాఫీసు పేజీలో చేర్చి దీనిని తొలగించవచ్చు.దీనికి ఆంగ్ల వ్యాసం వికీ డేటా లింకు కూడా లేదు.స్పందించగలరు.--యర్రా రామారావు (చర్చ) 14:56, 22 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ, ఈ ధరలు 2010 నాటివి. దీనికి సరియైన మూలాలు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేమని నా అభిప్రాయం. – K.Venkataramana  – 15:02, 22 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
సరియైన సమాచారం లభ్యమైనప్పుడు పోస్టాఫీసు వ్యాసంలో చేర్చవచ్చు.కావున దీనిని నేరుగా తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 15:41, 22 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఏది వికీపీడియా కాదో చెప్పేందుకు ఇది కూడా ఒక ఉదాహరణ. తొలగించాలి. ఈ మార్కెట్ ధరవరల సమాచారం వేరే పేజీలో కూడా పనికిరాదు. __చదువరి (చర్చరచనలు) 17:19, 22 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]