చర్చ:మకర సంక్రాంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మకర సంక్రాంతి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2009 సంవత్సరం, 2 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ఈ వ్యాసం నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో వికీట్రెండ్స్ ఆధారంగా, పేజీ వీక్షణలు అభివృద్ధి అవుతున్న వ్యాసాల నాణ్యతను మెరుగు పరచి తద్వారా మరింతగా వీక్షణలు అభివృద్ధి పరచటానికి ప్రయత్నించడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ని సందర్శించండి.
విశేషవ్యాసం విశేషవ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై విశేషవ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ముగ్గు[మార్చు]

సంక్రాంతికి అందరూ వేసే రధం ముగ్గు ఎవరన్నా ఉంటే ఇక్కడ ఉంచగలరు। Chavakiran 11:01, 15 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

This came out to be a good essay. Nice work. Congrats and thanks...Chavakiran 11:06, 15 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

బోసిపోయిన హైదరాబాదు[మార్చు]

సంక్రాంతి సందర్భంగా హైదరాబాదు బోసిపోయినట్లు కనిపించింది. 2005 జనవరి 13, శుక్రవారం నాడు రోడ్ల మీద ట్రాఫిక్కు బాగా తక్కువగా ఉంది. 15 ఆదివారం కూకట్‌పల్లి రైతుబజారులో జనం బాగా తక్కువగా ఉన్నారు. సంక్రాంతికి జనం ఇళ్ళకు వెళ్ళినట్లుగా కనపడుతోంది. __చదువరి (చర్చ, రచనలు) 11:22, 15 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని విశేషాలు?[మార్చు]

ఈ విభాగంలో విశేషాలను సమాచారపెట్టెలో లేక తగిన విభాగంలో విలీనం చేయాలి. ఇటువంటి శీర్షికలు చేర్చకుండా దొరకిన సమాచారానికి లింకు లేదా వ్యాసంలో తగిన చోట్ల విస్తరించడమో చేయడం నాణ్యతాపరంగా మంచిది--అర్జున (చర్చ) 09:51, 29 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

విలీనం[మార్చు]

వాడుకరి:chaduvari, సంక్రాంతి అనేది వివిధ రాశులలో వస్తుంది. మేష సంక్రాంతి, మకర సంక్రాంతి, మిధున సంక్రాంతి, ధను సంక్రాంతి, కర్కట సంక్రాంతి అనేపేర్లతో అనేక వ్యాసాలు ఉంటాయి. అన్నింటిని గూర్చి ఈ సంక్రాంతి వ్యాసంలో వ్రాయవచ్చు. ఈ వ్యాసం "మకర సంక్రాంతి"కి మాత్రం సంబంధించినది. కనుక దీనిని సంక్రాంతి వ్యాసంలో విలీనం చేయనవసరం లేదు.--కె.వెంకటరమణచర్చ 14:23, 15 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మకర సంక్రాంతి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2023 సంవత్సరం, 02 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia