Jump to content

వికీపీడియా:తరచూ అడిగే ప్రశ్నలు

వికీపీడియా నుండి
(వికీపీడియా:FAQ నుండి దారిమార్పు చెందింది)
అడ్డదారి:
WP:FAQ
ఈ వ్యాసము తరచూ అడిగే ప్రశ్నలు
యొక్క భాగము
ప్రశ్నల పేజీలు...
చూడండి...

సందేహాలా? — అయితే మీరు సరైన పేజీకే వచ్చారు. మీ ప్రశ్నల సమాధానాల కొరకు ఈ పేజీ నుండి మీకు లింకులు ఉంటాయి. సాధారణంగా కొత్తవారికి వచ్చే అన్ని సందేహాలకు సమాధానాలు ఈ పేజీలలో లభిస్తాయి. ఒకవేళ, మీ ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ దొరక్కపోతే, ఇంగ్లీషు వికీపీడియా ను సంప్రదించండి.

  • తెలుగులో రచనలు చెయ్యడం ఎలా?
  • మీరు వికీపీడియాకు కొత్త అయితే మీరు స్వాగతం మరియు సహాయం పేజీలు చూడవచ్చు. ఈ పేజీల్లో కొత్త వారికి అవసరమైన సమాచారం వుంటుంది.
  • ఇంకా మీకు సమాధానం దొరక్కపోతే సహాయ కేంద్రంకు వెళ్ళి, అక్కడ మీ ప్రశ్న అడగవచ్చు; ఇతర వికీపీడియన్లు మీకు జవాబిస్తారు.
  • లేదంటే, మీరే ప్రయోగాలు చెయ్యవచ్చు. తప్పుల్ని సరిదిద్దటానికి వందల మంది వున్నారు, కాబట్టి ధైర్యే సాహసే....!. రండి, పాల్గొనండి. ఈ ఎడమ పక్కన వున్న "అన్వేషణ" పెట్టెలో మీకు కావాల్సిన దాన్ని రాసి, "వెళ్ళు" నొక్కండి. ఉదయం 10 గంటలకు వైజాగ్ బయలుదేరిన ట్రైన్ సాయంత్రం ఏడు గంటలకు ఎక్కడ ఉంటది

సాధారణ, ప్రత్యేక ప్రశ్నలు

[మార్చు]

మరింత లోతుగా..

[మార్చు]

ఇంకా చూడండి

[మార్చు]