Jump to content

అనగాని సత్యప్రసాద్

వికీపీడియా నుండి
అనగాని సత్యప్రసాద్
అనగాని సత్యప్రసాద్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 జూన్ 2024
గవర్నరు ఎస్. అబ్దుల్ నజీర్
నియోజకవర్గం రేపల్లె నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
సెప్టెంబర్ 2014- ప్రస్తుతం
ముందు మోపిదేవి వెంకటరమణ

వ్యక్తిగత వివరాలు

జననం (1972-01-10) 1972 జనవరి 10 (వయసు 52)
అనగానివారిపాలెం, చెరుకుపల్లి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు రంగారావు, నాగమణి
బంధువులు అనగాని భగవంతరావు (పెదనాన్న)
నివాసం ఇంటి నెం:7-11-104, రంగబొమ్మ వీధి, కిసాన్ నగర్, రేపల్లె, బాపట్ల జిల్లా
పూర్వ విద్యార్థి అన్వర్ ఉలూం కాలేజీ, హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు

అనగాని సత్యప్రసాద్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రేపల్లె నియోజకవర్గం నుండి 2014 నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2024 జూన్ 12న రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అనగాని సత్యప్రసాద్ 10 జనవరి 1972లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలం, గుళ్ళపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు.

క్లాస్ స్కూల్ / కాలేజీ ప్రదేశం సంవత్సరం
ఎల్.కే.జీ – 7వ తరగతి సెయింట్ ఆన్స్ స్కూల్ విజయ నగర్ కాలనీ, హైదరాబాద్
8 – 10 సెయింట్ ఆంథోనీ స్కూల్ హిమాయత్ నగర్ , హైదరాబాద్ 1984–87
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మేరీస్ జూనియర్ కాలేజీ అబిడ్స్, హైదరాబాద్ 1987–88
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం సిద్ధార్థ జూనియర్ కాలేజీ చినకోండ్రుపాడు, గుంటూరు 1988–89
బి.ఎస్.సి అన్వర్ ఉలూం కాలేజీ హైదరాబాద్ 1990–93

రాజకీయ జీవితం

[మార్చు]

అనగాని సత్యప్రసాద్ 2009లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు.

సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్టీ పోలైన ఓట్లు ప్రత్యర్థి పార్టీ పోలైన ఓట్లు
2009[2] మోపిదేవి వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ 64,679 అనగాని సత్యప్రసాద్ టీడీపీ 58,734
2014[3][4] అనగాని సత్యప్రసాద్ టీడీపీ 85,076 మోపిదేవి వెంకటరమణ వైఎస్‌ఆర్‌సీపీ 71,721
2019[5] అనగాని సత్యప్రసాద్ టీడీపీ 89,975 మోపిదేవి వెంకటరమణ వైఎస్‌ఆర్‌సీపీ 78,420
2024[6] అనగాని సత్యప్రసాద్ టీడీపీ 111129 ఏవూరు గణేష్ వైఎస్‌ఆర్‌సీపీ 71182

మూలాలు

[మార్చు]
  1. EENADU (14 June 2024). "పవన్‌కు పంచాయతీరాజ్‌... అనితకు హోంశాఖ.. ఏపీలో మంత్రులకు కేటాయించిన శాఖలివే". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  2. "Mopidevi banks on BC votes in Repalle". The Hindu. 2014-05-04. ISSN 0971-751X. Retrieved 2016-08-10.
  3. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  4. "Repalle Assembly Election 2014, Andhra Pradesh". www.empoweringindia.org. Archived from the original on 2016-08-20. Retrieved 2016-08-10.
  5. "Repalle Assembly Election 2019, Andhra Pradesh". www.empoweringindia.org. Archived from the original on 2016-08-20. Retrieved 2016-08-10.
  6. Eenadu (5 June 2024). "ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ విజేతలు వీరే." Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.