అమీ తుమీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమీ తుమీ
దర్శకత్వంఇంద్రగంటి మోహన కృష్ణ
రచనఇంద్రగంటి మోహన కృష్ణ
నిర్మాతకె సి నరసింహా రావు
తారాగణంఅడివి శేష్
ఈషా రెబ్బ‌
వెన్నెల కిశోర్
అవసరాల శ్రీనివాస్
తనికెళ్ళ భరణి
అదితి మ్యాకల్
ఛాయాగ్రహణంపి.జి. వింద
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంమణి శర్మ
నిర్మాణ
సంస్థ
ఎ గ్రీన్ టీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2017 జూన్ 9 (2017-06-09)([1])
సినిమా నిడివి
124 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు
బడ్జెట్3 కోట్లు
బాక్సాఫీసు10 కోట్లు

అమీ తుమీ 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎ గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకంపై కె సి నరసింహా రావు నిర్మించగా ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అడివి శేష్, ఈషా రెబ్బ‌, వెన్నెల కిశోర్, అవసరాల శ్రీనివాస్, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్ ప్రధాన పాత్రలలో నటించారు. మణి శర్మ సంగీతాన్ని సమకూర్చగా, పి.జి. వింద ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.

ఈ చిత్రం 2017 జూన్ 9న విడుదలయ్యి ప్రశంసలను అందుకుంది, ముఖ్యంగా వెన్నెల కిశోర్నటనకి మంచి పేరు లభించింది.[2][3][4] 1971 లో విడుదలైన ఆనంద నిలయం సినిమా ఆదారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

పాటల జాబితా[మార్చు]

అయ్య బాబోయ్, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.పవన్ చరణ్ , సాహితి చాగంటి, వెన్నెల కిషోర్, తనికెళ్ల బార్గవ్

తకడిమి , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.స్వీకార్ అగస్టి , రమ్య బెహరా ,

తకధిమి ,(క్లబ్ వెర్షన్)రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.శ్రీకృష్ణ

మూలాలు[మార్చు]

  1. http://www.filmibeat.com/telugu/movies/ami-tumi.html
  2. Toleti, Siddartha. "Ami Thumi Review, Ami Thumi Movie Review, Ami Thumi Ratings Live Updates, Ami Tumi Review". www.mirchi9.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 15 October 2019.
  3. Telugu360 (2017-06-10). "Ami Tumi Review Rating". Telugu 360 (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 15 October 2019.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Ami Tumi Review - Telugu Movie Ami Tumi nowrunning review". NOWRUNNING. Archived from the original on 15 అక్టోబరు 2019. Retrieved 15 October 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=అమీ_తుమీ&oldid=4011977" నుండి వెలికితీశారు