ఆనంది (నటి)
Appearance
ఆనంది | |
---|---|
జననం | రక్షిత 1992 జూలై 20 |
ఇతర పేర్లు | హసిక, రక్షిత |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సోక్రటీస్ (జనవరి 7, 2021) |
ఆనంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు, తమిళ సినీనటి. 2012లో వచ్చిన బస్ స్టాప్ సినిమా [1] ద్వారా తెలుగు సినీరంగంలోకి ప్రవేశించింది.
జననం
[మార్చు]తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్లులో 1992, జూలై 20న జన్మించింది.
వివాహం
[మార్చు]తమిళ సినిమాల్లో కో డైరెక్టర్ గా పనిచేస్తున్న సోక్రటీస్ తో 2021, జనవరి 7న రక్షిత వివాహం వరంగల్లులో జరిగింది.
చిత్ర సమహారం
[మార్చు]సంవత్సరం ' | సినిమా పేరు | పాత్ర పేరు | భాష | ఇతర వివరాలు |
2012 | ఈ రోజుల్లో | తెలుగు | సెల్ సాంగ్ పాటలో | |
2012 | బస్ స్టాప్ | సీమా | తెలుగు | |
2013 | ప్రియతమా నీవచట కుశలమా[2] | ప్రీతి | తెలుగు | |
నాయక్ | రఘు బాబు సోదరి | తెలుగు | ||
2014 | గ్రీన్ సిగ్నల్[3] | జెస్సీ | తెలుగు | |
పోఱియాళన్ | శాంతి | తమిళ | ||
కయల్ | కాయల్ విళి | తమిళ | ఉత్తమ నూతన నటిగా విజయ్ పురస్కారం నామినేటెడ్ | |
2015 | చండి వీరన్ | తమరై | తమిళ | |
త్రిష ఇల్లనా నయనతార | రమ్య | తమిళ | త్రిష లేదా నయనతార గ తెలుగులో అనువాదమైనది | |
2016 | విసారణై | శాంతి | తమిళ | |
ఎనక్కు ఇన్నోర్ పెర్ ఇరుక్కు | హేమ | తమిళ | ||
కడవుల్ ఇరుక్కన్ కుమరు | నాన్సీ | తమిళ | ||
2017 | రూబై | పొన్ని | తమిళ | |
పండిగై | కావ్యా | తమిళ | ||
ఎన్ ఆళోడ సెరుప్పు కాణోమ్ | సంధ్యా | తమిళ | ||
2018 | మన్నర్ వగైయఱ | ఇళైరాణి | తమిళ | |
2018 | టైటానిక్ | తమిళ | చిత్రీకరణ | |
2018 | పరియేరుం పెరుమళ్ | తమిళ | చిత్రీకరణ | |
2019 | ఇరండామ్ ఉలగపూరిన్ కడైసి గుండు | చిత్ర | తమిళ్ | |
2021 | జాంబీ రెడ్డి | నందిని రెడ్డి / శైలజ రెడ్డి | తెలుగు | |
శ్రీదేవి సోడా సెంటర్ | సోడాల శ్రీదేవి | తెలుగు | ||
కమ్లి ఫ్రొం నదుక్ఖావేరి | కమ్లి | తమిళ్ | ||
2022 | నాధి | భారతి | [4] | |
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం | లచ్చిమి | తెలుగు | [5] | |
యుగి | కార్తీక | తమిళ్ | ||
యుగి | మలయాళం | మలయాళంలో తొలి సినిమా | ||
2023 | కస్టడీ | మలర్ | తమిళ్ /తెలుగు | అతిధి పాత్ర |
రావణ కొట్టం | ఇంద్ర ప్రియదర్శిని | తమిళ్ | [6] | |
విధి | తెలుగు | |||
2024 | మంగై | తమిళ్ | [7] |
మూలాలు
[మార్చు]- ↑ "Bus Stop Movie Review". movies.fullhyderabad.com.
- ↑ 123తెలుగు.కాం. "సమీక్ష : ప్రియతమా నీవచట కుశలమా – ప్రేయసి కుశలమే కానీ ప్రేమికుడే." www.123telugu.com. Retrieved 11 February 2017.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Times of India, Entertainment (30 May 2014). "Green Signal to release on May 30" (in ఇంగ్లీష్). Archived from the original on 30 May 2020. Retrieved 31 May 2020.
- ↑ Balachandran, Logesh. "Nadhi Movie Review: An anti-caste love story that could have been more powerful". The Times of India. Archived from the original on 22 July 2022. Retrieved 22 July 2022.
- ↑ "Allari Naresh's next titled 'Itlu Maredumilli Prajaneekam'; Poster hints toward a story on forest dwellers". Pinkvilla. 10 April 2022. Archived from the original on 5 May 2022. Retrieved 10 April 2022.
- ↑ "Raavana Kottam Movie Review: An underwhelming take on caste and social issues". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2023-07-04.
- ↑ Andhrajyothy (2 January 2024). "తెలుగమ్మాయ్ ప్రధాన పాత్రలో తమిళ చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల". Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.