ఆస్తులు అంతస్తులు (1988 సినిమా)
Jump to navigation
Jump to search
ఆస్తులు అంతస్తులు (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.భాస్కరరావు |
---|---|
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ , రమ్యకృష్ణ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | సునిత ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
ఆస్తులు అంతస్తులు ఏప్రిల్ 14, 1988వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఇది ముదల్ వసంతం అనే తమిళసినిమాకు తెలుగు సేత.
నటీనటులు
[మార్చు]- రాజేంద్రప్రసాద్
- చంద్రమోహన్
- రమ్యకృష్ణ
- చరణ్‌రాజ్
- కోట శ్రీనివాసరావు
- సారథి
- రాళ్ళపల్లి
- మాడా వెంకటేశ్వరరావు
- శుభ
- మమత
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: కలైమణి
- చిత్రానువాదం: బి.భాస్కరరావు
- దర్శకత్వం: బి.భాస్కరరవు
- నిర్మాత: బి.ఆర్.రెడ్డి
- మాటలు, పాటలు: ఆత్రేయ
- సంగీతం: ఇళయరాజా
- ఛాయాగ్రహణం: సత్తిబాబు
- కళ: బండారు సూర్యకుమార్
- పోరాటాలు: హార్స్‌మన్ బాబు
- నృత్యాలు: శివసుబ్రహ్మణ్యం
పాటలు
[మార్చు]- మిడిసిపడే దీపాలివి, హుం ఎగసిపడే కెరటాలివి, వెలుగు పంచలేవు, ఏ దరిని చేరుకోవు - కె.జె.ఏసుదాసు
- అలుపు రాని కెరటాలివి గెలుపు లేని హృదయాలివి - పి.సుశీల కోరస్
- ఆడెను ఒక పువ్వల్లె ఈ తోట సాగెను సందేళ నా పాట - ఎస్.జానకి
- కన్నెవయసు వచ్చే లేత సొగసు తెచ్చే నోరూరి పోతుంది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
- తుళ్ళి తుళ్ళి తుళ్ళిందమ్మా ఎంతో వింతగా - ఎస్.జానకి, మనో బృందం
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)