ఇందిరా ప్రియదర్శిని స్టేడియం
Jump to navigation
Jump to search
మైదాన సమాచారం | |
---|---|
ప్రదేశం | విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
స్థాపితం | 1987 |
సామర్థ్యం (కెపాసిటీ) | 25,000 |
యజమాని | ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ |
ఆపరేటర్ | ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ |
వాడుతున్నవారు | భారత క్రికెట్ జట్టు ఆంధ్రా క్రికెట్ జట్టు |
ఎండ్‌ల పేర్లు | |
n/a | |
అంతర్జాతీయ సమాచారం | |
మొదటి ODI | 1988 10 డిసెంబరు,: భారతదేశం v న్యూజీలాండ్ |
చివరి ODI | 20013 ఏప్రిల్,: భారతదేశం v ఆస్ట్రేలియా |
2014 21 జూన్ నాటికి Source: Indira Priyadarshini Stadium, Cricinfo |
ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత నగరమైన విశాఖపట్నంలో ఉంది. దీనిని మునిసిపల్ కార్పోరేషన్ స్టేడియం అని కూడా పిలుస్తారు. 25వేల సీట్ల సామర్థ్యం కలిగివుంది.
మ్యాచ్‌ల వివరాలు
[మార్చు]ఈ స్టేడియంలో ఇప్పటివరకు 5 వన్డే మ్యాచ్‌లు జరుగగా 1988, డిసెంబరు 9న మొదటి మ్యాచ్ జరిగింది. 2001, ఏప్రిల్ 1న 5 మ్యాచ్‌లలో చివరిది జరిగింది. కొత్త ఏసిఏ-విడిసిఏ స్టేడియం నిర్మించిన కారణంగా ఇందులో వన్డే మ్యాచ్‌లను నిర్వహించడం నిలిపివేయబడింది.
వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్
[మార్చు]ఈ కింది వన్డే మ్యాచ్‌లకు స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది.
జట్టు (ఎ) | జట్టు (బి) | విజేత | ఫలితం | సంవత్సరం |
---|---|---|---|---|
భారతదేశం | న్యూజీలాండ్ | భారతదేశం | 4 వికెట్లు | 1988 |
భారతదేశం | వెస్ట్ ఇండీస్ | భారతదేశం | 4 పరుగుల ద్వారా | 1994 |
ఆస్ట్రేలియా | కెన్యా | ఆస్ట్రేలియా | 97 పరుగుల ద్వారా | 1996 |
పాకిస్తాన్ | శ్రీలంక | శ్రీలంక | 12 పరుగుల ద్వారా | 1999 |
భారతదేశం | ఆస్ట్రేలియా | ఆస్ట్రేలియా | 93 పరుగుల ద్వారా | 2001 |
లేదు. | స్కోరు | ప్లేయర్ | జట్టు | బంతులు | ఇన్స్. | ప్రత్యర్థి జట్టు | తేదీ | ఫలితం |
---|---|---|---|---|---|---|---|---|
1 | 114 * | నవజోత్ సింగ్ సిద్ధు | భారతదేశం | 103 | 1 | వెస్ట్ ఇండీస్ | 7 నవంబరు 1994 | గెలిచింది[1] |
2 | 130 | మార్క్ వా | ఆస్ట్రేలియా | 128 | 1 | కెన్యా | 23 ఫిబ్రవరి 1996 | గెలిచింది[2] |
3 | 101 | మహేల జయవర్ధనే | శ్రీలంక | 138 | 1 | పాకిస్తాన్ | 27 మార్చి 1999 | కోల్పోయింది[3] |
4 | 111 | మాథ్యూ హేడెన్ | ఆస్ట్రేలియా | 113 | 1 | భారతదేశం | 3 ఏప్రిల్ 2001 | గెలిచింది[4] |
5 | 101 | రికీ పాంటింగ్ | ఆస్ట్రేలియా | 109 | 1 | భారతదేశం | 3 ఏప్రిల్ 2001 | కోల్పోయింది [4] |
వన్డే ఇంటర్నేషనల్స్
[మార్చు]క్రమసంఖ్య | బౌలర్ | తేది | జట్టు | పత్యర్థి జట్టు | ఇన్నింగ్ | ఓవర్లు | పరుగులు | వికెట్లు | ఎకానమీ | బ్యాట్ మెన్ | ఫలితం |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | కృష్ణమాచారి శ్రీకాంత్ † | 10 డిసెంబరు 1988 | భారతదేశం | న్యూజీలాండ్ | 1 | 7 | 27 | 5 | 3.85 |
|
విజయం [5] |
ఇతర వివరాలు
[మార్చు]- 70 పరుగులు (87 బాల్స్, 8x4), 7-0-27-5, 1 క్యాచ్ తో మ్యాచ్ గణాంకాలతో శ్రీకాంత్ ఈ స్టేడియంలో అత్యుత్తమ ఆల్ రౌండ్ వ్యక్తిగత ఆటగాడిగా నిలిచాడు.
- ఇక్కడ జరిగిన 5 మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లు ఆడిన భారతదేశం, రెండు మ్యాచ్‌లలో గెలిచింది.
- 1996 క్రికెట్ ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా-కెన్యా మధ్య జరిగిన మ్యాచ్‌కు స్టేడియం వేదికగా నిలిచింది.
మూలాలు
[మార్చు]- ↑ "3rd ODI, West Indies tour of India at Visakhapatnam, Nov 7 1994". ESPN Cricinfo. Retrieved 18 July 2021.
- ↑ "12th Match, Wills World Cup at Visakhapatnam, Feb 23 1996". ESPN Cricinfo. Retrieved 18 July 2021.
- ↑ "4th Match, Pepsi Cup at Visakhapatnam, Mar 27 1999". ESPN Cricinfo. Retrieved 18 July 2021.
- ↑ 4.0 4.1 "4th ODI, Australia tour of India at Visakhapatnam, Apr 3 2001". ESPN Cricinfo. Retrieved 18 July 2021.
- ↑ "1st ODI, New Zealand tour of India at Visakhapatnam, Dec 10 1988". ESPN Cricinfo. Retrieved 18 July 2021.