కృష్ణ ప్రేమ
స్వరూపం
ఇదే పేరుతో వచ్చిన మరొక సినిమా కృష్ణ ప్రేమ (1943 సినిమా)
1961 మే 12 న కృష్ణ ప్రేమ , తెలుగు చలన చిత్రం విడుదల.ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో బాలయ్య ,జమున , ఎస్.వరలక్ష్మీ,పద్మనాభం, గిరిజ, రేలంగి మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు .
కృష్ణ ప్రేమ (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
---|---|
తారాగణం | బాలయ్య, జమున, ఎస్. వరలక్ష్మి, పద్మనాభం, గిరిజ, రేలంగి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | మహీంద్ర పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- జమున - చంద్రావళి
- ఎస్.వరలక్ష్మి - రాధ
- గిరిజ - సత్యభామ
- నిర్మల - రుక్మిణి
- బాల - నళిని
- కనకప్రభ - వకుళ
- కామాక్షమ్మ - రాధ తల్లి
- రేలంగి - చంద్రగోపుడు
- బాలయ్య - కృష్ణుడు
- పద్మనాభం - నారదుడు
- వల్లూరి బాలకృష్ణ - వసంతకుడు
- రామకోటి
- మల్లాది
- ఎస్.వి.రంగారావు
- జవ్వాది
- రావి కొండలరావు
పాటలు
[మార్చు]- ఇదునీదులీల గిరిధారి నీ మహిమ తెలియగలవారేరి - ఘంటసాల . రచన: ఆరుద్ర.
- ఇల్లు ఇల్లనియేవు ఇల్లాలుఅనియేవు ఇల్లేదిరా వెర్రి నరుడా - మాధవపెద్ది , రచన: ఆరుద్ర
- ఇంటికి దీపం ఇల్లాలు ఏది ఎరగదు పిచ్చి - ఘంటసాల బృందం , రచన:కొసరాజు
- ఎక్కడున్నావే పిల్లా ఎక్కడున్నావే నువ్వెక్కడున్నావే - ఘంటసాల,పి.సుశీల రచన:ఆరుద్ర
- నాడు తులాభారమునాడు (సంవాద పద్యాలు )- పి.బి.శ్రీనివాస్,ఘంటసాల, రచన: ఆరుద్ర
- నవనీత చోరుడు నందకిషోరుడు - ఎస్. వరలక్ష్మి,జిక్కి , రచన: ఆరుద్ర
- నవనీత చోరుడు నందకిషోరుడు నవమోహనాంగుడు - జిక్కి, ఎస్.వరలక్ష్మి, రచన: ఆరుద్ర
- దివజుల్ మౌనుల్ జ్ఞానులున్ ( పద్యం)- ఘంటసాల . తాపీ ధర్మారావు.
- పాలకడలి చిలుకువేళ పడతిరూపు పరులకై దాల్చి (పద్యం)- ఘంటసాల . రచన: ఆరుద్ర
- పేరునకెన్నిలేవు మన ప్రేమలు మూడుదినాల (పద్యం )- ఘంటసాల . రచన: తాపీ ధర్మారావు.
- మోహనరూపా గోపాలా ఊహాతీతము నీలీల - ఘంటసాల . రచన: ఆరుద్ర.
- రేపే వస్తాడంట గోపాలుడు మాపే వస్తాడంట - ఎస్. వరలక్ష్మి,జె.వి.రాఘవులు బృందం , రచన: ఆరుద్ర
- వలపు మితిమీరినపుడే వనిత అలుగ ( పద్యం )- ఘంటసాల . రచన:: కొసరాజు.
- సుధామధురము కళాలలితమీ సమయము అహా మధురము - సుశీల,పి.బి.శ్రీనివాస్, రచన: శ్రీ. శ్రీ
- అవని భారము అమితము ....మోహనారూపా గోపాల, ఘంటసాల, రచన: ఆరుద్ర
- అనురాగ భాగ్యమున నాదేలే యదునందనుడు నావాడే , పి.సుశీల బృందం , రచన: ఆరుద్ర
- ఆడవాళ్ళ కథ ఇంతెలే అసలు, పిఠాపురం, స్వర్ణలత బృందం
- ఇంటిని మించిన కోవెల లేదు , పి.సుశీల, రచన: ఆరుద్ర
- ఏటు కదిలితీవో నను మరచితివో, ఎస్.వరలక్ష్మీ,రచన: శ్రీ.శ్రీ.
- చిలక పలుకులదానా హంసనడకలదానా ,మాధవపెద్ది , జిక్కి, రచన: ఆరుద్ర
- చెలియలు ముద్దరాలు తనుచేసినదెంత (పద్యం), ఎస్.వరలక్ష్మీ, రచన: తాపీ ధర్మారావు
- నీ చిరునవ్వు పాటలు ద్వనించేడు(పద్యం), పి సుశీల, రచన:కరుణశ్రీ
- రాధనురా ప్రభు నిరపరాధనురా , ఎస్.వరలక్ష్మీ , రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- సర్వ సర్వం సహా చక్రసాగదా గాధ సారథి,(పద్యం), పి.బి.శ్రీనివాస్ , రచన: ఆరుద్ర
- హాయిరంగ హాయిరంగ హాయి కృష్ణలీలలు హాయి , పి.సుశీల.బృందo, రచన: ఆరుద్ర
మూలాలు
[మార్చు]- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)