కొడుకు కోడలు
Jump to navigation
Jump to search
కొడుకు కోడలు (1972 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.పుల్లయ్య |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | పద్మశ్రీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
కొడుకు కోడలు 1972 లో వచ్చినసినిమా. దీనిని పద్మశ్రీ పిక్చర్స్ నిర్మాణ సంస్థ [1] లో వి. వెంకటేశ్వరులు నిర్మించాడు. పి. పుల్లయ్య దర్శకత్వం వహించాడు.[2] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు,వాణిశీ, ప్రధాన పాత్రలలో నటించగా కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[3][4]
నటవర్గం
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు - రాజశేఖర్
- వాణిశ్రీ - శోభ
- లక్ష్మి - గీత
- ఎస్.వి. రంగారావు - జస్టిస్ రాఘవరావు
- గుమ్మడి - శ్రీహరిరావు
- జగ్గయ్య - డాక్టర్
- రమణారెడ్డి - హిందీ మాస్టర్
- సత్యనారాయణ - జగన్నాథం / సత్యానందం
- రాజబాబు - బుజ్జి
- శాంతకుమారి - జానకమ్మ
- సూర్యకాంతం - దుర్గమ్మ
- రమాప్రభ - రాముడు
- పి.ఆర్.వరలక్ష్మి- వసుంధర
- నిర్మల - రంగమ్మ
సాంకేతిక వర్గం
[మార్చు]- కళ: ఎస్.కృష్ణారావు
- నృత్యాలు: కె. తంగప్పన్
- సాహిత్యం - సంభాషణలు: ఆచార్య ఆత్రేయ
- నేపథ్య గానం: ఘంటసాలా, పి. సుశీలా, ఎస్. జానకి, ఎల్ఆర్ ఈశ్వరి
- సంగీతం: కె.వి.మహదేవన్
- ఛాయాగ్రహణం: కె.ఎస్ ప్రసాద్
- కూర్పు: ఎన్ఎం శంకర్
- నిర్మాత: వి. వెంకటేశ్వరు
- చిత్రానువాదం - దర్శకుడు: పి. పుల్లయ్య
- బ్యానర్: పద్మశ్రీ పిక్చర్స్
- విడుదల తేదీ: 1972 డిసెంబరు 22
పాటలు
[మార్చు]క్ర.సం. | పాట | రచయిత | పాడినవారు |
---|---|---|---|
1 | నువ్వు నేను ఏకమైనాము ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనాము | ఆత్రేయ | పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి |
2 | నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు నేనంటే నీకెందుకింత అలుసు | ఆత్రేయ | ఘంటసాల, పి.సుశీల |
3 | ఇదే నన్నమాట ఇది అదేనన్నమాట మతి మతిలో లేకుంది మనసేదో లాగుంది | ఆత్రేయ | పి.సుశీల, ఎస్.జానకి |
4 | నేలకు ఆశలు చూపిందెవరో నింగిని చేరువ చేసిందెవరో నేనెవరో నువ్వెవరో | ఆత్రేయ | ఘంటసాల |
5 | నువ్వు నేను ఏకమైనాము ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనాము | ఆత్రేయ | ఘంటసాల, పి.సుశీల |
6 | చేయీ చేయీ తగిలిందీ, హాయిహాయిగా ఉంది, పగలు రేయిగా మారింది, పరువం ఉరకలు వేసింది | ఆత్రేయ | ఘంటసాల, పి.సుశీల |
7 | నాకంటే చిన్నోడు నా తమ్ముడున్నాడు అన్నాడు ఒక పిలగాడు | ఆత్రేయ | పి.సుశీల |
8 | గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లె ఉన్నదీ కొండమీది కోతల్లే చిక్కనంటదీ | ఆత్రేయ | ఘంటసాల |
మూలాలు
[మార్చు]- ↑ "Koduku Kodalu (Banner)". Filmiclub.
- ↑ "Koduku Kodalu (Direction)". Know Your Films.
- ↑ "Koduku Kodalu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-01. Retrieved 2020-08-31.
- ↑ "Koduku Kodalu (Review)". The Cine Bay. Archived from the original on 2021-09-21. Retrieved 2020-08-31.
- ↑ ఆత్రేయ (22 December 1972). Koduku Kodalu (1972)-Song_Booklet. p. 14. Retrieved 4 January 2023.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి.