కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం
స్వరూపం
కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం | |
---|---|
దేశం | భారతదేశం |
ఎక్కడ ఉందీ? | పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం |
అక్షాంశ రేఖాంశాలు | 17°37′N 80°41′E / 17.62°N 80.69°E |
స్థితి | Operational |
Construction began | జూలై 4, 1966 |
మొదలయిన తేదీ | యూనిట్ 1: జూలై 4, 1966 యూనిట్ 2: నవంబర్ 27, 1966 యూనిట్ 3: మే 27, 1967 యూనిట్ 4: జూలై 8, 1967 యూనిట్ 5: ఆగష్టు 13, 1974 యూనిట్ 6: డిసెంబర్ 19, 1974 యూనిట్ 7: మార్చి 10, 1977 యూనిట్ 8: జనవరి 10, 1978 యూనిట్ 9: మార్చి 27, 1997 యూనిట్ 10: ఫిబ్రవరి 28, 1998 యూనిట్ 11: జూన్ 26, 2011 యూనిట్ 12: మే 19, 2018 |
సంచాలకులు | Telangana State Power Generation Corporation Limited (TSGENCO) |
కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నెలకొల్పబడిన విద్యుత్ కేంద్రం. తెలంగాణా పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో 1966, జూలై 4న ప్రారంభమైన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఒకటైన ఈ విద్యుత్ కేంద్రం 11 యూనిట్లలో 1,720 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.[1][2][3]
సామర్థ్యం
[మార్చు]దశ | యూనిట్ సంఖ్య | స్థాపన సామర్థ్యం (మెగావాట్స్) | ప్రారంభ తేది | స్థితి |
---|---|---|---|---|
దశ I | 1 | 60 | 04-07-1966 | నిర్వహణలో ఉంది |
దశ I | 2 | 60 | 27-11-1966 | నిర్వహణలో ఉంది |
దశ II | 3 | 60 | 27-05-1967 | టర్బైన్ సమస్య కారణంగా శాశ్వతంగా మూసివేయబడింది |
దశ II | 4 | 60 | 08-07-1967 | నిర్వహణలో ఉంది |
దశ III | 5 | 120 | 13-08-1974 | నిర్వహణలో ఉంది |
దశ III | 6 | 120 | 19-12-1974 | నిర్వహణలో ఉంది |
దశ IV | 7 | 120 | 10-03-1977 | నిర్వహణలో ఉంది |
దశ IV | 8 | 120 | 10-01-1978 | నిర్వహణలో ఉంది |
దశ V | 9 | 250 | 27-03-1997 | నిర్వహణలో ఉంది |
దశ V | 10 | 250 | 28-02-1998 | నిర్వహణలో ఉంది |
దశ VI | 11 | 500 | 06-26-2011 | నిర్వహణలో ఉంది |
దశ VII | 12 | 800 | 19-05-2018 | నిర్వహణలో ఉంది. |
ఇవి కూడా చూడండి
[మార్చు]- తెలంగాణలోని విద్యుత్ కేంద్రాలు
- కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం
- భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం
- తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం
- యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం
- సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం
మూలాలు
[మార్చు]- ↑ "AP to increase capacity in 3 power plants". Industry Monitor Energy. Archived from the original on 6 June 2014. Retrieved 29 October 2018.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (17 June 2017). "తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం". Archived from the original on 24 October 2018. Retrieved 29 October 2018.
- ↑ ఈనాడు, టీఎస్‌పీఎస్సీ. "తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులు". Archived from the original on 29 October 2018. Retrieved 29 October 2018.