చాణక్య చంద్రగుప్త
Jump to navigation
Jump to search
చాణక్య చంద్రగుప్త (1977 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | నందమూరి తారక రామారావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, శివాజీ గణేశన్, జయప్రద, అక్కినేని నాగేశ్వరరావు |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | రామకృష్ణ సినీ స్టూడియోస్ |
భాష | తెలుగు |
చాణక్య చంద్రగుప్త 1977 లో విడుదలైన తెలుగు చారిత్రాత్మక చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు చాణక్యుడిగా నటించగా నందమూరి తారక రామారావు చంద్రగుప్తునిగా నటించాడు.
పాత్రలు-పాత్రధారులు
[మార్చు]- నందమూరి తారక రామారావు - చంద్రగుప్త మౌర్యుడు
- అక్కినేని నాగేశ్వరరావు - చాణక్యుడు
- శివాజీ గణేశన్ - అలెగ్జాండర్
- కైకాల సత్యనారాయణ - రాక్షస మంత్రి
- జయప్రద
- ఎస్. వరలక్ష్మి
- మంజుల
- పద్మనాభం
- రాజబాబు
- జయమాలిని
పాటలు
[మార్చు]- ఇదే తొలిరేయి (రచయిత: సి. నారాయణ రెడ్డి; గాయకులు: పి.సుశీల)
- ఎవరో ఆచంద్రుడెవరో ఆవీర చంద్రుడు ఎవరో (రచయిత: సి. నారాయణ రెడ్డి; గాయకులు: పి.సుశీల)
- ఒకటా రెండా తొమ్మిది - నందులూ ఆనందులూ (రచయిత: సి. నారాయణ రెడ్డి; గాయకులు: ఎస్.జానకి)
- చిరునవ్వుల తొలకరి లో సిరిమల్లెల చినుకులలో (రచయిత: సి. నారాయణ రెడ్డి; గాయకులు: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
- సికందర్ తూనే (రచయిత: సి. నారాయణ రెడ్డి; గాయకులు: వాణీ జయరాం)
- సిరి సిరి చిన్నోడా (రచయిత: సి. నారాయణ రెడ్డి; గాయకులు: వాణీ జయరాం)