డుం డుం డుం
Jump to navigation
Jump to search
డుం డుం డుం | |
---|---|
దర్శకత్వం | ఎన్.అళగం పెరుమాళ్ |
రచన | మణిరత్నం ఆర్.సెల్వరాజ్ ఎన్.అళగం పెరుమాళ్ |
నిర్మాత | మణిరత్నం జి.శ్రీనివాసన్ |
తారాగణం | ఆర్. మాధవన్ జ్యోతిక |
ఛాయాగ్రహణం | రాంజీ |
కూర్పు | ఎ.శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | కార్తీక్ రాజా |
నిర్మాణ సంస్థ | మద్రాస్ టాకీస్ |
విడుదల తేదీ | 20 సెప్టెంబరు 2001 |
సినిమా నిడివి | 151 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
డుం డుం డుం అదే పేరుతో వెలువడిన తమిళ సినిమాకు తెలుగు డబ్బింగ్. మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం, అతని సోదరుడు జి.శ్రీనివాసన్‌లు ఈ సినిమాని నిర్మించారు. ఇళయరాజా కుమారుడు కార్తీక్ రాజా ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా 2001, సెప్టెంబర్ 20న తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోనికి వచ్చింది.[1]
నటీనటులు
[మార్చు]- ఆర్. మాధవన్
- జ్యోతిక
- మణివణ్ణన్
- వివేక్
- మురళి
- వి.కె.రామస్వామి
- చిన్ని జయంత్
- ఢిల్లీ కుమార్
- వయ్యపురి
- గౌతమ్
- ఎం.ఎస్.భాస్కర్
- కల్పన
- రిచా అహూజా
- ఎస్.ఎన్.పార్వతి
- కళైరాణి
- శ్రీధర్
- శాంతి విలియమ్స్
- ప్రీతా
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎన్.అళగం పెరుమాళ్
- కథ: మణిరత్నం, ఆర్.సెల్వరాజ్, అళగం పెరుమాళ్
- సంగీతం:కార్తీక్ రాజా
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్య గాయకులు: హరిణి, హరీష్ రాఘవేంద్ర, సుజాత, భవతారిణి, స్వర్ణలత, అమృత, టిప్పు, టి.కె.కార్తీక్, ఫెబి
- ఛాయాగ్రహణం: రాంజీ
- కూర్పు: ఎ.శ్రీకర్ ప్రసాద్
పాటలు
[మార్చు]పాట | గాయకులు | రచన |
"తిరిగే భూమి" | హరిణి | వేటూరి |
"దేశింగు రాజా" | హరీష్ రాఘవేంద్ర, సుజాత | |
"నీ పేరే ఎంతందం" | హరీష్ రాఘవేంద్ర, భవతారిణి | |
"అతగాడొస్తాడాహ" | హరిణి, స్వర్ణలత, అమృత, టిప్పు, టి.కె.కార్తీక్ | |
"రహస్యముగా" | టి.కె.కార్తీక్, స్వర్ణలత | |
"కృష్ణా కృష్ణా" | టి.కె.కార్తీక్, టిప్పు, ఫెబి |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Dum Dum Dum (N. Azhagam Perumal) 2001". ఇండియన్ సినిమా. Retrieved 30 October 2022.