Jump to content

తెలంగాణ జనాభా గణాంకాలు

వికీపీడియా నుండి

తెలంగాణ, భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో 12వ స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 35,003,674 కాగా, జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు 312గా ఉంది. మొత్తం జనాభాలో 17,611,633 మంది పురుషులు ఉండగా 17,392,041 మంది స్త్రీలు ఉన్నారు. లింగ నిష్పత్తి 1000:988 కాగా, దశాబ్ద వృద్ధిరేటు (2001-2011) రేటు 13.58% గా ఉంది.[1]

సాధారణ గణాంకాలు

[మార్చు]
తెలంగాణలో మతం
మతం 2001 [2] 2011 [3]
హిందూ మతం 26,630,949 29,948,451
ఇస్లాం 3,853,213 4,464,699
క్రైస్తవ మతం 384,373 447,124
సిక్కు మతం 30,340
జైన మతం 26,690
ఇతర/పేర్కొనబడలేదు 118,736 276,674
మొత్తం 30,987,271 35,193,978
తెలంగాణలో మతం (%)
మతం 2001 [2] 2011 [2]
హిందూ మతం 80.45 85.09
ఇస్లాం 12.43 12.69
క్రైస్తవ మతం 1.24 1.27
సిక్కు మతం 0.09
జైన మతం 0.08
ఇతర / పేర్కొనబడలేదు 0.39 0.78

నగర మత జనాభా శాతం

[మార్చు]

భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు మత జనాభా శాతం.

భారతదేశంలో తెలంగాణ స్థానం
నగరం జనాభా హిందువులు% ముస్లింలు% క్రైస్తవులు% ఇతరులు†%
ఆదిలాబాద్ 117,388 57.37 37.59 0.83 4.21
హైదరాబాద్ 7200000 51 43 3 2.19
కరీంనగర్ 260, 77.10 20.71 1.30 0.89
ఖమ్మం 184,252 81.59 15.98 2.00 0.43
మహబూబ్ నగర్ 157,902 63.75 33.72 1.88 0.65
నల్గొండ 135,163 78.63 19.25 1.74 0.38
నిజామాబాద్ 310,467 59.77 38.01 1.13 1.09
రామగుండం 229,644 88.60 9.68 1.22 0.50
సూర్యపేట 106,805 86.28 10.47 2.07 1.18
వరంగల్ 811,844 78 26 1.65 0.55

బౌద్ధ మతం, సిక్కులు, జైనులు ఉన్నారు. మూలం: 1 లక్ష అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Statistical Year Book 2015" (PDF). telangana.gov.in. Directorate of Economics and Statistics, Government of Telangana. Retrieved 25 July 2021.
  2. 2.0 2.1 2.2 "Total population by religious communities". Censusindia.gov.in. Archived from the original on 19 January 2008. Retrieved 25 July 2021.
  3. "Telangana has 44.64 lakh Muslims – GHMC 21 lakh, Khammam only 1.58 lakh". Siasat. 27 August 2015. Archived from the original on 29 August 2015. Retrieved 25 July 2021.