నరసింహ నాయుడు
Jump to navigation
Jump to search
నరసింహ నాయుడు (2001 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి. గోపాల్ |
---|---|
నిర్మాణం | ఎమ్.వి. మురళీకృష్ణ |
రచన | పరుచూరి బ్రదర్స్ |
తారాగణం | నందమూరి బాలకృష్ణ సిమ్రాన్ , ప్రీతి జింగ్యాని ముకేష్ రిషి జయప్రకాశ్ రెడ్డి ఆషా సైని మోహన్ రాజ్ |
సంగీతం | మణిశర్మ |
ఛాయాగ్రహణం | వి.ఎస్.ఆర్. స్వామి |
విడుదల తేదీ | 11, జనవరి 2001 |
భాష | తెలుగు |
బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 72 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా 105 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విజయవంతమవడంతో తెలుగు కథానాయకులందరూ ఫ్యాక్షన్ బాట పట్టారు. దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఫ్యాక్షన్ చిత్రాలు తెరను ముంచెత్తాయి.
ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది.
పాటలు:
[మార్చు]- కో కో కోమలి, రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఉదిత్ నారాయణ్, సుజాత
- లక్స్ పాపా లక్స్ పాపా లంచికొస్తావా, భువన చంద్ర, ఎస్.పి.బాలు, హరిణి
- నాదిర దిన్నా నాదిర దిన్నా నడుమే నాజూకు, రచన:వేటూరి సుందర రామమూర్తి , సుఖ్విందర్ సింగ్, స్వర్ణలత
- అబ్బా అబ్బా ఆనందం, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ , శంకర్ మహాదేవన్, సుజాతమోహన్
- చిలకపచ్చ కోక , రచన: భువన చంద్ర,
- మనో, రాధిక
- నిన్నా కుట్టేసినది , రచన: భువన చంద్ర, హరిహరన్, కవితా కృష్ణమూర్తి