పొందూరు రైల్వే స్టేషన్
Jump to navigation
Jump to search
పొందూరు రైల్వే స్టేషన్ | |
---|---|
ప్యాసింజర్ రైలు స్టేషన్ | |
సాధారణ సమాచారం | |
Location | పొందూరు, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఇండియా |
Coordinates | 18°21′46″N 84°46′36″E / 18.362876°N 84.776548°E |
Elevation | 39 మీ. (128 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | ఈస్ట్ కోస్ట్ రైల్వే |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 5 |
పట్టాలు | 5 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | Standard (on-ground station) |
ఇతర సమాచారం | |
Status | Functioning |
స్టేషను కోడు | పి డి యు |
జోన్లు | ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ |
డివిజన్లు | వాల్తేరు |
History | |
Opened | 1899 |
విద్యుత్ లైను | Yes |
Previous names | ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే |
Location | |
మూస:Khurda Road–Visakhapatnam section
పొందూరు రైల్వే స్టేషను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోని వాల్తేరు రైల్వే డివిజను పరిధిలోని హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో భాగమైన ఖుర్దా రోడ్-విశాఖపట్నం సెక్షన్ లోని ఒక రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము..[1][2]
చరిత్ర
[మార్చు]1893, 1896 మధ్యకాలంలో కటక్ నుండి విజయవాడ వరకు కోస్టల్ రైల్వే ట్రాక్ ను ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించి ట్రాఫిక్ కు తెరిచింది. ఈ మార్గాన్ని అనేక దశల్లో విద్యుదీకరించారు. ఖుర్దా-విశాఖపట్నం మార్గం 2002 నాటికి పూర్తిగా విద్యుదీకరించబడింది, హౌరా-చెన్నై మార్గం 2005 లో పూర్తిగా విద్యుదీకరణ చేయబడింది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Ponduru Railway Station News – Railway Enquiry". India Rail Info. Retrieved 2020-08-22.
- ↑ "Ponduru Railway Station. Station location and description. Division – Waltair". erailway.co.in. Retrieved 2020-08-22.[permanent dead link]
- ↑ "South Eastern Railway". 1 April 2013. Archived from the original on 2013-04-01. Retrieved 22 August 2020.
- ↑ "Indian Railways FAQ: IR History: Part 7". IRFCA. Retrieved 22 August 2020.