జీవా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 22: పంక్తి 22:
==నటించిన చిత్రాలు==
==నటించిన చిత్రాలు==
===తెలుగు===
===తెలుగు===
*[[పవర్ (సినిమా)]] (2014)
*[[మహంకాళి]] (2013)
*[[మహంకాళి]] (2013)
*[[స్వామిరారా]] (2013)
*[[స్వామిరారా]] (2013)

07:31, 13 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

జీవా

దేశముదురు సినిమాలో ఒక సన్నివేశంలో జీవా (చరవాణి లో మాట్లాడుతున్న వ్యక్తి)
జన్మ నామంజీవా
జననం Error: Need valid birth date: year, month, day
క్రియాశీలక సంవత్సరాలు 1984 నుండి ఇప్పటి వరకు

జీవా ప్రముఖ తెలుగు నటుడు. ఇతను ఎక్కువగా ప్రతినాయక పాత్రలను పోషించాడు. రామ్ గోపాల్ వర్మ గులాబి చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యాడు.ఇతను కొన్ని హాస్య పాత్రలను కూడా పోషించాడు.

వ్యక్తిగత జీవితము

ఇతనికి వివాహమైంది. ఇద్దరు కుమారులు. స్వస్థలము గుంటూరు. పెద్ద కుమారుడు బొంబాయి లో స్థిరపడ్డాడు. చిన్న కుమారుడు గుంటూరు లో వ్యాపారం చేస్తున్నాడు.

నటించిన చిత్రాలు

తెలుగు

హిందీ

  • ట్రిక్ ... చిత్రీకరణ జరుగుతున్నది
  • లాహోర్ (2009) ... కుంజల్ భాస్కర్ రెడ్డి
  • రామ్ గోపాల్ వర్మ కీ ఆగ్ (2007) ... ధనియ
  • యాత్ర (2007)
  • దర్వాజా బంద్ రఖో (2006) .. శరత్ శెట్టి
  • గల్తియాం - ది మిస్టేక్ (2006)
  • సర్కార్ -- స్వామీ వీరేంద్ర (2005)
  • ది అండర్ వరల్డ్ బాద్షా (2005)
  • అబ్ తక్ ఛప్పన్ (2004)- కమీషనర్ ఎం.ఐ. సుచెక్
  • సత్య (1998)- జగ్గా
"https://te.wikipedia.org/w/index.php?title=జీవా&oldid=1294845" నుండి వెలికితీశారు