గాయం-2
స్వరూపం
గాయం-2 (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ప్రవీణ్ శ్రీ |
---|---|
నిర్మాణం | ధర్మకర్త |
తారాగణం | జగపతిబాబు, విమలా రామన్ కోట శ్రీనివాసరావు |
సంగీతం | ఇళయరాజా |
ఛాయాగ్రహణం | అనిల్ బండారి |
కూర్పు | ప్రవీణ్ పూడి |
నిర్మాణ సంస్థ | కర్త క్రియేషన్స్ |
విడుదల తేదీ | సెప్టెంబర్ 3,2010 |
భాష | తెలుగు |
గాయం-2 2010 లో విడుదలైన తెలుగు సినిమా. జగపతిబాబు, విమలా రామన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇది గతంలో వచ్చిన గాయం చిత్రానికి కొనసాగింపు చిత్రము. దీనిని కర్తా క్రియేషన్స్‌పై డాక్టర్ సి. ధర్మకర్త నిర్మించాడు. రామ్ గోపాల్ వర్మ సమర్పించాడు. ప్రవీణ్ శ్రీ దర్శకత్వం వహించాడు. సంగీతం ఇలయరాజా అందించాడు.[1][2]
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]- రాగం / దుర్గాగా జగపతి బాబు
- విద్యా పాత్రలో విమల రామన్
- గురు నారాయణ్ గా కోట శ్రీనివాసరావు
- లాయర్ సాబ్ పాత్రలో తనికెళ్ళ భరణి
- శంకర్ నారాయణ్ గా కోట ప్రసాద్
- ఎసిపి మూర్తిగా రవి కల్లె
- రఘునాథ రెడ్డి IG గా
- హర్షగా హర్ష వర్ధన్
- ఇన్స్పెక్టర్ భరద్వాజగా శివకృష్ణ
- పాండ్యాన్ పాత్రలో జీవా
- అనితగా రేవతి
- అజీజ్ పాత్రలో అజయ్
- అన్నపూర్ణ
- చైతన్యగా పవన్స్రామ్
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఎందుకమ్మా ప్రేమా ప్రేమా" | అనంత శ్రీరాం | Sriram Parthasarathy, Geetha Madhuriశ్రీరాం, గీతామాధురి | 4:10 |
2. | "మసక వెనుక" | భాస్కరభట్ల | అనిత | 5:07 |
3. | "ఏలుతుండ్రు కొడుకులు" | కాలువ సాయి | వందేమాతరం శ్రీనివాస్ | 4:40 |
4. | "అందాల లోకం" | వనమాలి | శ్రీరాం, శాశ్వతి | 4:39 |
5. | "రామరాజ్యం" | కాలువ సాయి | కార్తిక్ | 4:40 |
6. | "కలగనే కన్నుల్లో" | వనమాలి | ఇళయరాజా | 4:24 |
మొత్తం నిడివి: | 27:53 |
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Archived copy".
- ↑ "Telugu Review: 'Gaayam-2' lacks the feel of 'Gaayam'". Archived from the original on 2010-09-19. Retrieved 2020-08-30.