కాకరపర్తి భావనారాయణ కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి clean up, replaced: గ్రంధాలయ → గ్రంథాలయ (6) using AWB
పంక్తి 33: పంక్తి 33:
|mascot =
|mascot =
|nickname =
|nickname =
|affiliations = [[కృష్ణా విశ్వవిద్యాలయం ]]
|affiliations = [[కృష్ణా విశ్వవిద్యాలయం]]
|website = [http://www.kbncollege.ac.in/ కాకరపర్తి భావనారాయణ కళాశాల వెబ్ సైటు]
|website = [http://www.kbncollege.ac.in/ కాకరపర్తి భావనారాయణ కళాశాల వెబ్ సైటు]
}}
}}
పంక్తి 53: పంక్తి 53:


*
*


===కళాశాల గ్రంథాలయం===



===కళాశాల గ్రంధాలయం===
*వేల పుస్తకాలు కలవు
*వేల పుస్తకాలు కలవు
*వ్యాస పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు కలవు
*వ్యాస పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు కలవు
*డిజిటల్ గ్రంధాలయ సౌఖర్యం కలదు
*డిజిటల్ గ్రంథాలయ సౌఖర్యం కలదు



===బాలికల హాస్టల్===
===బాలికల హాస్టల్===
పంక్తి 77: పంక్తి 72:


==లేబ్‌లు==
==లేబ్‌లు==
కళాశాల అవస్థాపనలో భాగంగా పాఠ్యాంశాల వారీగా వివిధ ప్రధాన విభాగాలుగా ఏర్పాటు చేశారు. కళాశాలలో మొత్తం 36 తరగతులు కలవు. ప్రతివిభాగానికి ప్రత్యేకం గా సిబ్బంది గదులు కలవు. కళాశాల గ్రంధాలయములో 37వేల పుస్తకములు కలవు. అలాగే డిజిటల్ గ్రంధాలయం ద్వారా 12వేల పుస్తకములను అందుబాటులో ఉంచారు. కళాశాలలో వివిధ రకముల ప్రాంగణములు కలవు. అదే విధముగా ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్. మరియు వ్యాయామశాల కలదు. 2013లో జరిగిన NAAC పరిశీలనలో A గ్రేడ్ పొందింది.
కళాశాల అవస్థాపనలో భాగంగా పాఠ్యాంశాల వారీగా వివిధ ప్రధాన విభాగాలుగా ఏర్పాటు చేశారు. కళాశాలలో మొత్తం 36 తరగతులు కలవు. ప్రతివిభాగానికి ప్రత్యేకం గా సిబ్బంది గదులు కలవు. కళాశాల గ్రంథాలయములో 37వేల పుస్తకములు కలవు. అలాగే డిజిటల్ గ్రంథాలయం ద్వారా 12వేల పుస్తకములను అందుబాటులో ఉంచారు. కళాశాలలో వివిధ రకముల ప్రాంగణములు కలవు. అదే విధముగా ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్. మరియు వ్యాయామశాల కలదు. 2013లో జరిగిన NAAC పరిశీలనలో A గ్రేడ్ పొందింది.


==లభించే శిక్షణా తరగతులు ==
==లభించే శిక్షణా తరగతులు ==
పంక్తి 139: పంక్తి 134:
#అందులొ ఒకేసారి వందమంది కలిసి అల్పాహారం తినగలరు.
#అందులొ ఒకేసారి వందమంది కలిసి అల్పాహారం తినగలరు.


===కళాశాల గ్రంధాలయం===
===కళాశాల గ్రంథాలయం===
*వేల పుస్తకాలు కలవు
*వేల పుస్తకాలు కలవు
*వ్యాస పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు కలవు
*వ్యాస పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు కలవు
*డిజిటల్ గ్రంధాలయ సౌఖర్యం కలదు
*డిజిటల్ గ్రంథాలయ సౌఖర్యం కలదు



===బాలికల హాస్టల్===
===బాలికల హాస్టల్===
పంక్తి 158: పంక్తి 152:
#చాలా విశాలమైన గ్రౌండ్ కలదు.
#చాలా విశాలమైన గ్రౌండ్ కలదు.
#అందులొ కబడ్డి ,ఖొ-ఖొ ఆటలు ఆడుతారు.
#అందులొ కబడ్డి ,ఖొ-ఖొ ఆటలు ఆడుతారు.




==ప్రయోగశాల==
==ప్రయోగశాల==
పంక్తి 175: పంక్తి 167:
==మూలాలు==
==మూలాలు==
{{reflist}}
{{reflist}}



==బయటి లింకులు ==
==బయటి లింకులు ==



[[వర్గం:విద్యా సంస్థలు]]
[[వర్గం:విద్యా సంస్థలు]]

16:08, 6 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

కాకరపర్తి భావనారాయణ కళాశాల
రకంసార్వత్రిక
స్థాపితం1964
ప్రధానాధ్యాపకుడుపి. కృష్ణ మూర్తి
స్థానంవిజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, భారత్
కాంపస్పట్టణ ప్రాంతం
అనుబంధాలుకృష్ణా విశ్వవిద్యాలయం
జాలగూడుకాకరపర్తి భావనారాయణ కళాశాల వెబ్ సైటు

కాకరపర్తి భావనారాయణ కళాశాల [1] విజయవాడలోని కొత్త పేట అనే ప్రాంతంలో ఉన్నది. ఈ కళాశాల కాకరపర్తి భావనారాయణ గారిచే స్థాపించబడినది. కళాశాల స్థాపనలో ఉసిరిక జగన్మోహన రావు, కొప్పురవూరి సత్యనారాయణ మరియు ఇతరులు పాలుపంచుకున్నారు. 1964 నవంబరు 6వ తేదీన శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి మరియు ముఖ్య మంత్రి గారిచే కళాశాల స్థాపనా పనులను ప్రారంభించారు, కళాశాల విస్తీర్ణం దాదాపు 9.6 ఎకరాలు. జూన్ 1965 నుండి కళాశాల పనులను ప్రారంభించారు. కళాశాల 220 విద్యార్ధులతో, 15మంది ఉపాధ్యాయులతో ప్రారంభించబడింది. కళాశాలకు మొదటగా ఎస్. సుందరం గారు ప్రధానోపధ్యాయులుగా పనిచెశారు.

కళాశాల సౌకర్యాలు

లేబ్‌లు

కళాశాలలొ మొత్తం ఎనిమిది ల్యాబ్ లు వున్నాయి. అందులొ ఆరు ల్యాబ్ లు పి.జి.కి సంభంధించినవి.

  • కంప్యూటర్ లాబ్
  • ఫిజిక్స్ లేబ్
  • జూవాలజీ లేబ్
  • కెమిస్ట్రీ లేబ్

కళాశాల గ్రంథాలయం

  • వేల పుస్తకాలు కలవు
  • వ్యాస పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు కలవు
  • డిజిటల్ గ్రంథాలయ సౌఖర్యం కలదు

బాలికల హాస్టల్

  1. కే.బి.ఎన్ కాలేజ్ అమ్మాయిల భధ్రతకు ప్రాదాన్యం ఇస్తుంది
  2. ఏ విధ్యార్ధి ఐన వార్దెన్ అనుమతి లేకుండ ఎక్కడికి వెల్లకూడదు
  3. సెల్‌ఫొన్ వాడడం నిషేదించడమైనది
  4. సాధారణంగ కళాశాలల సెలవులలొ తప్ప ఇంకేపుడు ఇంటికి వెల్లడానికి అనుమతి వుండదు.

క్రీడా స్థలం

  1. చాలా విశాలమైన గ్రౌండ్ కలదు.
  2. అందులొ కబడ్డి ,ఖొ-ఖొ ఆటలు ఆడుతారు.

పలహారశాల

ఈ పలహారశాలలో ఒకేసారి వందమంది కలిసి అల్పాహారం తినగలిగే సౌకర్యాలు కలవు.

లేబ్‌లు

కళాశాల అవస్థాపనలో భాగంగా పాఠ్యాంశాల వారీగా వివిధ ప్రధాన విభాగాలుగా ఏర్పాటు చేశారు. కళాశాలలో మొత్తం 36 తరగతులు కలవు. ప్రతివిభాగానికి ప్రత్యేకం గా సిబ్బంది గదులు కలవు. కళాశాల గ్రంథాలయములో 37వేల పుస్తకములు కలవు. అలాగే డిజిటల్ గ్రంథాలయం ద్వారా 12వేల పుస్తకములను అందుబాటులో ఉంచారు. కళాశాలలో వివిధ రకముల ప్రాంగణములు కలవు. అదే విధముగా ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్. మరియు వ్యాయామశాల కలదు. 2013లో జరిగిన NAAC పరిశీలనలో A గ్రేడ్ పొందింది.

లభించే శిక్షణా తరగతులు

ఇంటర్మీడియట్

రెగ్యులర్

  • MPC (Mathematics, Physics, Chemistry)
  • MEC (Mathematics, Economics, Commerce)
  • CEC (Commerce, Economics, Civics)
  • BiPC (Biology, Physics, Chemistry)

ఒకేషనల్

  • CSE (Computer Science & Engineering)
  • A&T (Accountance & Taxation)

డిగ్రీ

డిగ్రీ ప్రారంభించిన సంవత్సరము మీడియం
B.SC(chemistry,Botany,Zoology) 1965 ఇంగ్లిష్
B.SC(chemistry,Botony,Zoology) 1965 తెలుగు
B.com General 1965 ఇంగ్లిష్
B.com Tax Procedures 1996 ఇంగ్లిష్
B.SC(maths,physics,computer science) 1992 ఇంగ్లిష్
B.com(computers) 1997 ఇంగ్లిష్
B.C.A 1998 ఇంగ్లిష్
B.Sc(Mathematics,Computer Science,Electronics) 2003 ఇంగ్లిష్
B.B.M 2006 ఇంగ్లిష్
B.Sc(Mathematics,Statistics,ComputerScience) 2008 ఇంగ్లిష్
B.Com Logistics 2013 ఇంగ్లిష్
B.Sc(Mathematics,Chemistry,Computer Science) 2013 ఇంగ్లిష్

పోస్ట్ గ్రాడ్యుయేషన్

  • MCA (Master of Computer Applications)
  • M.Sc (Computers)
  • M.Com
  • E-Banking(PG-Diploma)

లక్ష్యాలు

  1. విలువ ఆధారిత ఎడ్యుకేషన్ చేస్తోంది.
  2. నాణ్యమైన విద్య నిర్వహించే మూలకం చేయడానికి.
  3. మహిళల దారితీసింది విద్యా సౌకర్యం అందించడం ద్వారా మహిళల్లో అక్షరాశ్యత స్తాయి పెంచడానికి.
  4. రాబోయే నైపుణ్యం యువత సామాజిక ఆందోళన మరియు సభకు అభివృద్ధి.
  5. అధిక నైతిక విలువలు పెంచేందుకు ద్వారా అత్మీయత, నేషనల్ ఇంటిగ్రిటీ విస్తరించేందుకు.

సౌకర్యాలు

క్యాంటీన్

  1. ఈ కాలేజ్ లొ క్యాంటీన్ వుంది
  2. అందులొ ఒకేసారి వందమంది కలిసి అల్పాహారం తినగలరు.

కళాశాల గ్రంథాలయం

  • వేల పుస్తకాలు కలవు
  • వ్యాస పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు కలవు
  • డిజిటల్ గ్రంథాలయ సౌఖర్యం కలదు

బాలికల హాస్టల్

  1. కే.బి.ఎన్ కాలేజ్ అమ్మాయిల భధ్రతకు ప్రాదాన్యం ఇస్తుంది
  2. ఏ విధ్యార్ధి ఐన వార్దెన్ అనుమతి లేకుండ ఎక్కడికి వెల్లకూడదు
  3. సెల్‌ఫొన్ వాడడం నిషేదించడమైనది
  4. సాధారణంగ కళాశాలల సెలవులలొ తప్ప ఇంకేపుడు ఇంటికి వెల్లడానికి అనుమతి వుండదు.

కంప్యూటర్ లాబ్

  1. మా కళాశాలలొ మొత్తం ఎనిమిది ల్యాబ్ లు వున్నాయి
  2. అందులొ ఆరు ల్యాబ్ లు పి.జి.కి సంభంధించినవి.

క్రీడా స్థలం

  1. చాలా విశాలమైన గ్రౌండ్ కలదు.
  2. అందులొ కబడ్డి ,ఖొ-ఖొ ఆటలు ఆడుతారు.

ప్రయోగశాల

  1. బి.సి.ఏ
  2. బి.కాం
  3. యం.బి.ఏ
  4. యం.సి.ఏ
  5. ఈ బ్యాంకింగ్
  6. ఇంగ్లీష్
  7. బొటనీ
  8. కెమిస్త్రీ
  9. జంతు శాస్త్రం
  10. ఫిజిక్స్

మూలాలు

  1. "కాకరపర్తి భావనారాయణ కళాశాల వెబ్ సైటు". Retrieved 2014-02-15.

బయటి లింకులు