వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: {{అనువాదము}} ''బొమ్మల కాపీహక్కు పట్టీల పూర్తి జాబితా కోసం '''[[వికీప...
 
పంక్తి 5: పంక్తి 5:


==మార్గదర్శకాలు==
==మార్గదర్శకాలు==
* For an image to be considered "free" under Wikipedia's [[వికీపీడియా:బొమ్మల వినియోగ విధానం|బొమ్మల వినియోగ విధానం]], the license '''must''' permit both '''commercial reuse''' and '''derivative works'''.
* వికీపీడియా యొక్క [[వికీపీడియా:బొమ్మల వినియోగ విధానం|బొమ్మల వినియోగ విధానం]] ప్రకారం ఏదైనా బొమ్మను స్వేచ్ఛాయుతమని గుర్తించాలంటే బొమ్మ యొక్క వ్యాపారాత్మక వినియోగాన్నీ, తద్భవాల సృష్టికీ సదరు లైసెన్సు అనుమతించాలి.
* కాపీహక్కులు, లైసెన్సుల పట్టీలు ఒక్కొక్కటి ఒక్కో వరుసలో ఉంచాలి.
* All copyright and licensing tags should be put on a line of their own.
* పట్టితో వనరు లేదా కాపీహక్కుదారుల సమాచారాన్ని తెలియజేయాలి. వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ఇవ్వండి.
* Along with a tag, specify the source or copyright holder information. Provide as much detail as possible.
* బొమ్మ ప్రామాణిక లైసెన్సుకు అనుగుణంగా లేకపోతే, సదరు లైసెన్సు ఏం చెబుతోందో రాయండి.
* If an image is not licenced under a standard license, please specify what the actual license states.
* బొమ్మ శ్రేయస్సు ఎవరికైనా చెందాల్సి ఉన్నట్లైతే సదరు వ్యక్తుల/సంస్థల వివరాలు ఇవ్వండి.
* If you tag an image as requiring attribution, please specify who needs to be attributed.
* బొమ్మకు అనేక వర్గాలకు చెందినదైతే, వాటన్నిటినీ రాయండి.
* If multiple categories apply to an image, add all that apply.
* [[Commons:Licensing#Material under the fair use clause is not allowed on the Commons|The Wikimedia Commons does not allow fair use material]], but such images can still be used on the English Wikipedia (see [[వికీపీడియా:Copyrights#Fair use materials and special requirements]]).
* [[Commons:Licensing#Material under the fair use clause is not allowed on the Commons|వికీమీడియా కామన్స్ అదుపయోగం రకానికి చెందిన బొమ్మలను అనుమతించదు]]. కానీ అలాంటి బొమ్మలను తెలుగు వికీపీడియా లోకి అప్లోడు చెయ్యవచ్చు. ([[వికీపీడియా:కాపీహక్కులు#Fair use materials and special requirements]] చూడండి).


==ఉదాహరణ==
==ఉదాహరణ==

06:32, 2 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

బొమ్మల కాపీహక్కు పట్టీల పూర్తి జాబితా కోసం వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా చూడండి.

వికీపీడియా కాపీహక్కుల చట్టాన్ని చాలా నిష్ఠగా పాటిస్తుంది. బొమ్మ వివరణ పేజీల్లో బొమ్మకు చెందిన లైసెన్సు, వనరుల వివరాలు ఉంటాయి. దీనివలన ఆయా బొమ్మలను వాడేవారికి, వాటి తద్భవాల కర్తలకు వాటితో ఏమేం చెయ్యొచ్చో చెయ్యకూడదో తెలుస్తుంది.

మార్గదర్శకాలు

  • వికీపీడియా యొక్క బొమ్మల వినియోగ విధానం ప్రకారం ఏదైనా బొమ్మను స్వేచ్ఛాయుతమని గుర్తించాలంటే ఆ బొమ్మ యొక్క వ్యాపారాత్మక వినియోగాన్నీ, తద్భవాల సృష్టికీ సదరు లైసెన్సు అనుమతించాలి.
  • కాపీహక్కులు, లైసెన్సుల పట్టీలు ఒక్కొక్కటి ఒక్కో వరుసలో ఉంచాలి.
  • పట్టితో వనరు లేదా కాపీహక్కుదారుల సమాచారాన్ని తెలియజేయాలి. వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ఇవ్వండి.
  • బొమ్మ ప్రామాణిక లైసెన్సుకు అనుగుణంగా లేకపోతే, సదరు లైసెన్సు ఏం చెబుతోందో రాయండి.
  • బొమ్మ శ్రేయస్సు ఎవరికైనా చెందాల్సి ఉన్నట్లైతే సదరు వ్యక్తుల/సంస్థల వివరాలు ఇవ్వండి.
  • బొమ్మకు అనేక వర్గాలకు చెందినదైతే, వాటన్నిటినీ రాయండి.
  • వికీమీడియా కామన్స్ అదుపయోగం రకానికి చెందిన బొమ్మలను అనుమతించదు. కానీ అలాంటి బొమ్మలను తెలుగు వికీపీడియా లోకి అప్లోడు చెయ్యవచ్చు. (వికీపీడియా:కాపీహక్కులు#Fair use materials and special requirements చూడండి).

ఉదాహరణ

{{GFDL-self}} అనే పట్టీని పెట్టినపుడు కింది నోటీసు వస్తుంది:

బొమ్మలను సృష్టించేవారి కోసం

బొమ్మ సృష్టికర్త మీరే అయితే మీ ఇష్టమొచ్చిన స్వేచ్ఛా లైసెన్సును ఎంచుకోవచ్చు. కావాలంటే వివిధ లైసెన్సుల కింద బహుళ లైసెన్సులు ఇవ్వవచ్చు కూడా. అయితే మీరు ఎంచుకునే లైసెన్సు వ్యాపారత్మక వినియోగాన్ని, తద్భవాల తయారీని నిషేధించరాదు.

  • GNU Free Documentation License - {{GFDL-self}} - Written by the Free Software Foundation. People are required to attribute the work to you, and if they make changes or incorporate your work in their work, they are required to share their changes or work under the same license.
  • Creative Commons Attribution-ShareAlike - {{cc-by-sa-2.5|Attribution details}} - This is one of several CC licenses. This version permits free use, including commercial use; requires that you be attributed as the creator; and requires that any derivative creator or redistributor of your work use the same license. The desired attribution text should be included as a parameter in the template.
  • Creative Commons Attribution - {{cc-by-2.5|Attribution details}} - Similar to the above, but does not require that derivative works use the same license.
  • Free Art license - {{FAL}} - A copyleft license for artwork; modification and commercial use are allowed, provided derivative works carry the same license.
  • Public domain - {{PD-self}} - The creator permanently relinquishes all rights to the work.
  • For screen shots of Wikipedia pages the following tag may be used: {{Wikipedia-screenshot}}

కొత్త పట్టీలను తయారు చెయ్యడం

ఒకే వనరు, లైసెన్సులతోటి అనేక బొమ్మలను అప్లోడు చేస్తూ ఉంటే, మీరో కొత్త కాపీహక్కు పట్టీని సృష్టించవచ్చు. మీరు చెయ్యదలచిన పట్టీని వికీపీడియా చర్చ:బొమ్మల కాపీహక్కు పట్టీలు పేజీలో ప్రతిపాదించండి. మీకీ విషయంలో పరిజ్ఞానం లేకపోతే సహాయం తీసుకోండి.

మూసను వాడే పేజీలను ఆటోమాటిగ్గా వర్గీకరించేందుకు ప్రతీ మూసకూ ఒక వర్గం ఉండాలి. వర్గ వివరణ పేజీలో కింది వివరణ ఉండాలి:

{{Image template notice|పట్టీ పేరు}}

అలాగే, ఆ మూసను బొమ్మల కాపీహక్కు పట్టీలు వర్గంలో చేర్చండి. చేర్చే పద్ధతి ఇది:

<noinclude>[[వర్గం:బొమ్మల కాపీహక్కు పట్టీలు|{{PAGENAME}}]]</noinclude>

ఇవి కూడా చూడండి