వికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎వర్గం తొలగింపు: కొంత అనువాదం
పంక్తి 37: పంక్తి 37:


===వర్గం తొలగింపు===
===వర్గం తొలగింపు===
వర్గాన్ని తొలగించాలో లేదో నిర్ణయించేటపుడూ పాటించవలసిన మార్గదర్శకాలు:
Here are some guidelines administrators should follow in making the decision to delete a page or not, when considering entries on [[వికీపీడియా:Categories for discussion]] (commonly abbreviated as WP:CFD, CFD, or cfd).


#సదరు వర్గానికి సరైన ట్యాగు తగిలించి [[వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు]] పేజీలో చేర్చారని నిర్ధారించుకోండి.
#Ensure the category was properly tagged and listed on [[WP:CFD]]. You may consider reading the specific discussion found on the CFD day page to ensure it was properly listed for deletion.
# Follow the [[వికీపీడియా:Deletion_process#Categories_for_Deletion_page|deletion process]] to mark as closed and to archive the discussion.
#[[వికీపీడియా:తొలగింపు పద్ధతి#Categories_for_Deletion_page|తొలగింపు పద్ధతి]] ననుసరించి చర్చను ముగించి, భద్రపరచండి.
# తొలగింపును రద్దు చెయ్యడం ఎలాగో తెలిస్తే తప్ప వర్గాలను తొలగించవద్దు! [[వికీపీడియా:తొలగించిన పేజీలను చూడడం, పునస్థాపించడం]], [[వికీపీడియా:తొలగింపు సమీక్ష]] చూడండి.
# Don't delete categories unless you know how to undelete as well! See [[వికీపీడియా:Viewing and restoring deleted pages by sysops]] and [[వికీపీడియా:Deletion review]].
#వర్గాని అనుబంధంగా చర్చాపేజీ ఉంటే, ముందు దాన్ని తొలగించండి. వర్గం పేరు మారుస్తుంటే, చర్చాపేజీని కొత్త పేజీ చర్చాపేజీకి తరలించి, దారిమార్పును తొలగించండి. మెలికెల స్దారిమార్పులు లేకుండా చూసుకోండి.
#If there is a talk page associated with the category, delete it first. If you are renaming the category, move the talk page to the new category talk, and then delete the redirect. Consider checking for any double redirects and fix them as appropriate.
#విలీనం, పేరుమార్పులు చేస్తూ ఉంటే, వర్గాన్ని తొలగించే ముందు, "ఇక్కడికి లింకున్న పేజీలు" ఓసారి చూడండి. వ్యాసలు, సంబంధిత చర్చాపేజీలు కొత్త వర్గానికి గురి పెట్టేలా చూడండి.
#If merging or renaming, consider checking "What links here" before deleting the category, and fixing any articles, portals, or relevant talk pages to point to the new category name.
#వ్యాసాలూ, ఉప వర్గాలను తరలించాక, వర్గాన్ని తొలగించండి.
#There is no merge with categories. After the articles and sub-cats have been moved, delete the category.
#కొన్నిసార్లు వర్గాన్ని దారిమార్పుగా మార్చి ఉంచమని అభ్యర్ధన చేసి ఉండవచ్చు. మామూలు దారిమార్పులు వర్గాల విషయంలో పనిచెయ్యవు. దాని బదులు {{tl|వర్గదారిమార్పు}} ను వాడండి.
#Sometimes there is a request to leave the category as a redirect. Standard redirects do not work with categories, instead use {{tl|categoryredirect}}. Instructions for where it should be ''redirected'' should be on the CFD day page.
#వర్గాన్ని తొలగించేముందు, విలీనం చేసే ముందు ''ఇక్కడికి లింకున్న పేజీలు'' తప్పక చూడండి. వ్యాసాలు, వర్గ విహరిణులు మొదలైన చోట్ల ఉన్న వర్గ లింకులను కొత్త వర్గానికి మార్చండి.
#If the category was renamed or merged, be sure to check ''What links here'' for any "hard linked" pages. Fix the category links on pages such as Portals, articles or other categories to the new name of the category. Talk pages should be changed per basis, as sometimes it may change the outcome of the discussion.


====వర్గాల పేరు మార్చడం ఎలా ====
====వర్గాల పేరు మార్చడం ఎలా ====
ఐదంగల్లో:
In five easy steps:
# ప్రస్తుతపు వర్గం పేజీలోని పాఠ్యాన్ని కాపీ చేసుకోండి. (చర్చ కొరకు వర్గం కాకుండా)
# edit the existing category and copy the contents (minus the cfd template)
# దీన్ని కొత్త వర్గం పేజీలోక అతికించండి.
# paste the contents into the new category (sometimes supercats need a sort key depending on the rename)
# చర్చాపేజీ ఉంటే దాన్ని తరలించండి. (దారిమార్పును తొలగించండి)
# move the talk page if there is one (and delete the resultant redirect)
# [[:Template:category redirect]] సహాయంతో ప్రస్తుత వర్గాన్ని మార్చండి. ఇది ఉపవర్గాలను, వ్యాసాలను కొత్త వర్గం లోకి తరలిస్తుంది. (వర్గంలో వ్యాసాలు పెద్దగా లేకుంటే స్వయంగా మీరే తరలించండి.)
# replace the existing category with a categoryredirect using [[:Template:category redirect]] and which should alert a daemon to move all the subcats and articles (or just recat by hand for a sparsely populated category)
# వర్గం ఖాళీగా ఉంటే, తొలగింపు సారాంశంలో వర్గ చర్చను ఉదహరిస్తూ, వర్గం పేజీని తొలగించండి.
# when empty, delete the original category referencing the CFD discussion page in the delete summary (or leave a categoryredirect per your discretion)
కష్టమేం కాదుగానీ కాస్త సమయం పడుతుంది. వర్గం తొలగింపు మరింత కష్టం.. ఎందుకంటే ఒక్కో పేజీని సదరు వర్గం నుండి మనమే తొలగించాలి. (లేదా Pearle లేదా Whobot లాంటి బాట్ ల సహాయమో తీసుకోవాలి)
Not hard, just a little time consuming. Deleting a category is harder since (without the bot Pearle or Whobot assisting) the references have to be deleted by hand.


==కూర్పు తొలగింపు==
==కూర్పు తొలగింపు==

12:43, 18 అక్టోబరు 2007 నాటి కూర్పు


ఏదైనా పేజీని తొలగించాలని భావించినపుడు నిర్వాహకులు కూడా వికీపీడియా:తొలగింపు ప్రతిపాదన, వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు, వికీపీడియా:ఇతరత్రా తొలగింపు పేజీలను వాడాలి. దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఇవి వికీపీడియా:త్వరిత తొలగింపు పేజీలో ఉన్నాయి. ప్రతీ నిర్వాహకుడు వికీపీడియా:తొలగింపు విధానం చదివి అర్థం చేసుకోవాలి.

తొలగించాలనో లేదా వద్దనో నిర్ణయం తీసుకున్నాక, వికీపీడియా:తొలగింపు పద్ధతి లో వివరించినట్లు ఆ నిర్ణయాన్ని అక్షరబద్ధం చెయ్యండి.

తొలగించాలో లేదో నిర్ణయించడం

  1. స్థూల విస్తృతాభిప్రాయం (కింద చూడండి) ద్వారా విస్తృతాభిప్రాయాన్ని సాధించారా లేదా
  2. ఇంగితాన్ని వాడండి. ఇతర సభ్యుల అభిప్రాయాలు, వివేచనను గౌరవించండి.
  3. మీరు కూడా తొలగింపు చర్చలో పాల్గొన్న పేజీల విషయంలో చర్చను మీరు ముగించవద్దు. ఇతరులను చెయ్యనివ్వండి.
  4. సందేహంగా ఉంటే, తొలగించవద్దు.

స్థూల విస్తృతాభిప్రాయం

స్థూలంగా ఒక విస్తృతాభిప్రాయం ఏర్పడిందనే విషయం నిర్ధారించేందుకు నిర్వాహకులు తమ వివేచనను, నిష్పాక్షికతను ఉపయోగించాలి. ఉదాహరణకు, సదుద్దేశంతో రాసినట్లుగా అనిపించని అభిప్రాయాలను, వ్యాఖ్యలను నిర్వాహకులు పక్కన పెట్టవచ్చు. సాక్ పప్పెట్ల ద్వారా వ్యక్తపరచే అభిప్రాయాలు, అజ్ఞాత వ్యక్తుల అభిప్రాయాలు, ఈ పేజీలో మార్పుచేర్పులు చేసేందుకు మాత్రమే నమోదు చేసుకున్నట్లున్న ఖాతా ద్వారా చేసే మార్పులు ఈ కోవలోకి వస్తాయి. అసలీ తొలగింపు ప్రతిపాదనే దురాలోచనతో చేసారన్న విస్తృతాభిప్రాయం ఏర్పడితే పేజీని త్వరితంగా స్థాపించవచ్చు.

విస్తృతాభిప్రాయం తల లెక్కింపుపై ఆధారపడి నిర్ణయించేది కాదు, వాదనలోని పటుత్వాన్ని బట్టి, దానికి ఆధారభూతమైన విధానాన్ని బట్టి దాన్ని నిర్ణయించాలి. విధాన విరుద్ధంగా ఉన్న వాదనలు, వాస్తవాలపై కాక అభిప్రాయంపై ఆధారపడినవి, తార్కికంగా లేనివి అయిన వాదనలను పక్కన పెడతారు. ఉదాహరణకు, ఒక పేజీ యావత్తూ కాపీహక్కుల ఉల్లంఘనే అని ఎవరైనా గుర్తిస్తే, ఆ పేజీని తొలగిస్తారు. కానీ పేజీలో మూలాలు చూపించలేదనే వాదన తరువాత ఎవరైనా సభ్యుడు మూలాలను చేర్చారనుకోండి.. ఆపై సదరు వాదన సంబద్ధం కాబోదు.

వికీపీడియా సమాచారం నిర్ధారత్వం కలిగి ఉండాలి, మౌలిక పరిశోధన అయి ఉండరాదు, కాపీహక్కులను ఉల్లంఘించరాదు, తటస్థ దృక్కోణంతో ఉండాలి అనే వికీపీడియా విధానాల విషయంలో సర్దుబాట్లకు తావులేదు. ఏ ఇతర మార్గదర్శకాలు, సభ్యుల విస్తృతాభిప్రాయాలు కూడా వీటిని పూర్వపక్షం చేయజాలవు. ఏ వ్యాసమైనా విధానాన్ని అతిక్రమిస్తోందా అనే విషయాన్ని, అసలు విధానాన్ని అతిక్రమించకుండా ఆ విషయంపై వ్యాసం ఉండే వీలే లేని పక్షంలో, చర్చను ముగించే నిర్వాహకుడు వ్యక్తుల అభిప్రాయాల కంటే వ్యాసానికే ప్రాముఖ్యత ఇవ్వాలి.

పేజీలను తొలగించడం గురించి

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు, వికీపీడియా:ఇతరత్రా తొలగింపులు లో చేర్చిన పేజీలను పరిశీలించాక, ఓ పేజీని తొలగించాలా లేదా అనే విషయమై కొన్ని మార్గదర్శకాలను ఇక్కడ ఇస్తున్నాం.

  1. పేజీని తొలగించేటపుడు సంబంధిత చర్చా పేజీని, ఉప పేజీలను తొలగించవచ్చు, తొలగించకపోనూ వచ్చు. చర్చా పేజీని తొలగించని పక్షంలో తొలగింపు చర్చ యొక్క లింకును ఆ చర్చాపేజీలో పెట్టండి.
  2. ఓ పేజీని తొలగించినంత మాత్రాన, దాని చర్చాపేజీని (ఉప పేజీలను) ఆటోమాటిగ్గా తొలగించినట్లు కాదు. వీటిని కూడా తొలగించాలని మీరు భావిస్తే, ముందు వీటిని తొలగించి, తరువాత అసలు పేజీని తొలగించండి.
  3. తొలగింపు పద్ధతిని అనుసరించి చర్చను దాచడానికి మూసేసినట్లుగా గుర్తించండి.
  4. కాపీహక్కుల ఉల్లంఘన సందర్భంలో తొలగింపు విధానం కోసం, వికీపీడియా:కాపీహక్కులు చూడండి. మరింత విస్తృత దృక్కోణం కోసం m:Wikipedia and copyright issues, m:Avoid Copyright Paranoia లను చూడండి.
  5. "తొలగింపుకు కారణం" రాసేటపుడు, కిందివి చేర్చకుండా జాగ్రత్తపడండి:
    • కాపీహక్కులను ఉల్లంఘించే పాఠ్యం
    • వ్యక్తిగత సమాచారం, ఉదా..పాఠ్యం ఇది: '{{delete}} ఫలానావాడి దగ్గర గబ్బు కొడుతూ ఉంటుంది. వాడి ఫోను నంబరు (123) 456-7890
  6. తొలగింపును రద్దు చెయ్యడం ఎలాగో తెలియనపుడు, తొలగించకండి! వికీపీడియా:తొలగించిన పేజీలను చూడడం, పునస్థాపించడం, వికీపీడియా:తొలగింపు సమీక్ష లను చూడండి.
  7. తొలగించిన పేజీలకు ఉండే దారిమార్పులను తొలగించాలి, లేదా వేరే పేజీకి గురి మార్చాలి.
  8. ఫలానా పేరుతో వ్యాసం ఎప్పటికీ ఉండకూడదని మీరు భావిస్తే, దానికి ఉన్న అన్ని లింకులనూ తీసేసి, దాన్ని అనాథను చెయ్యండి.
  9. ఫలానా పేరుతో వ్యాసం తప్పక ఉండాలి, కానీ ఇప్పటి వ్యాసం పనికిమాలినదని మీరు భావిస్తే ఆ వ్యాసం పేరును వికీపీడియా:కోరిన వ్యాసాలు పేజీలో పెట్టండి.
  10. ఒక వ్యాసం పేరును తొలగించాలి, కానీ అందులోని కొంత పాఠ్యాన్ని మాత్రం వేరే వ్యాసంలో వాడదలచారు, ఇలా చెయ్యండి: వ్యాసాన్ని ప్రస్తుతపు శీర్షిక నుండి మెరుగైన శీర్షికకు తరలించండి. copy the content to the existing article, with an edit comment like (moved content from really silly article title - see the page history of better title for author attribution). The really silly article title will then be a redirect with no page history which can be deleted.
  11. If closing the discussion in favor of keeping the page, please add a notice to its talk page containing a link to the archived discussion for future reference. In the case of articles you can use {{Oldafdfull}}. (Similar templates needed for other types of pages for deletion.)

వర్గం తొలగింపు

వర్గాన్ని తొలగించాలో లేదో నిర్ణయించేటపుడూ పాటించవలసిన మార్గదర్శకాలు:

  1. సదరు వర్గానికి సరైన ట్యాగు తగిలించి వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు పేజీలో చేర్చారని నిర్ధారించుకోండి.
  2. తొలగింపు పద్ధతి ననుసరించి చర్చను ముగించి, భద్రపరచండి.
  3. తొలగింపును రద్దు చెయ్యడం ఎలాగో తెలిస్తే తప్ప వర్గాలను తొలగించవద్దు! వికీపీడియా:తొలగించిన పేజీలను చూడడం, పునస్థాపించడం, వికీపీడియా:తొలగింపు సమీక్ష చూడండి.
  4. వర్గాని అనుబంధంగా చర్చాపేజీ ఉంటే, ముందు దాన్ని తొలగించండి. వర్గం పేరు మారుస్తుంటే, చర్చాపేజీని కొత్త పేజీ చర్చాపేజీకి తరలించి, దారిమార్పును తొలగించండి. మెలికెల స్దారిమార్పులు లేకుండా చూసుకోండి.
  5. విలీనం, పేరుమార్పులు చేస్తూ ఉంటే, వర్గాన్ని తొలగించే ముందు, "ఇక్కడికి లింకున్న పేజీలు" ఓసారి చూడండి. వ్యాసలు, సంబంధిత చర్చాపేజీలు కొత్త వర్గానికి గురి పెట్టేలా చూడండి.
  6. వ్యాసాలూ, ఉప వర్గాలను తరలించాక, వర్గాన్ని తొలగించండి.
  7. కొన్నిసార్లు వర్గాన్ని దారిమార్పుగా మార్చి ఉంచమని అభ్యర్ధన చేసి ఉండవచ్చు. మామూలు దారిమార్పులు వర్గాల విషయంలో పనిచెయ్యవు. దాని బదులు {{వర్గదారిమార్పు}} ను వాడండి.
  8. వర్గాన్ని తొలగించేముందు, విలీనం చేసే ముందు ఇక్కడికి లింకున్న పేజీలు తప్పక చూడండి. వ్యాసాలు, వర్గ విహరిణులు మొదలైన చోట్ల ఉన్న వర్గ లింకులను కొత్త వర్గానికి మార్చండి.

వర్గాల పేరు మార్చడం ఎలా

ఐదంగల్లో:

  1. ప్రస్తుతపు వర్గం పేజీలోని పాఠ్యాన్ని కాపీ చేసుకోండి. (చర్చ కొరకు వర్గం కాకుండా)
  2. దీన్ని కొత్త వర్గం పేజీలోక అతికించండి.
  3. చర్చాపేజీ ఉంటే దాన్ని తరలించండి. (దారిమార్పును తొలగించండి)
  4. Template:category redirect సహాయంతో ప్రస్తుత వర్గాన్ని మార్చండి. ఇది ఉపవర్గాలను, వ్యాసాలను కొత్త వర్గం లోకి తరలిస్తుంది. (వర్గంలో వ్యాసాలు పెద్దగా లేకుంటే స్వయంగా మీరే తరలించండి.)
  5. వర్గం ఖాళీగా ఉంటే, తొలగింపు సారాంశంలో వర్గ చర్చను ఉదహరిస్తూ, వర్గం పేజీని తొలగించండి.

కష్టమేం కాదుగానీ కాస్త సమయం పడుతుంది. వర్గం తొలగింపు మరింత కష్టం.. ఎందుకంటే ఒక్కో పేజీని సదరు వర్గం నుండి మనమే తొలగించాలి. (లేదా Pearle లేదా Whobot లాంటి బాట్ ల సహాయమో తీసుకోవాలి)

కూర్పు తొలగింపు

An administrator can delete some revisions of an article while leaving all remaining ones intact. The effect of this procedure is that the deleted revisions will not show in the page history and will be available only to administrators. Technically, this is accomplished by completely deleting the article and then undeleting only some revisions, so that the other ones remain deleted (this is the simplest method but has some drawbacks; see వికీపీడియా:Selective deletion for a more complex but better solution).

Because of GFDL requirements, selective deletion should only be done in certain extreme circumstances. Situations where such a selective deletion might be warranted include copyright violations that occur only in certain revisions, or personally identifying information that has been deemed inappropriate by consensus.

దిద్దుబాటు సారాంశాల్లో వ్యక్తిగతనింద

Since the John Seigenthaler Sr. Wikipedia biography controversy, various IP addresses and accounts have been making vandalistic edits using large, libelous edit summaries. At this time, the only way to remove these edit summaries is to delete the entire article, and select each of the non-libelous revisions to be undeleted.

The libel vandal(s) have been hitting pages with huge edit histories, such as George W. Bush and వికీపీడియా:Deletion review. It takes an enormous amount of time to remove bad edit summaries from these pages, during which the actual page is unavailable. This process also puts a strain on the servers, temporarily slowing access to Wikimedia projects.

Please do not delete pages with long edit histories for this purpose. Instead, ask a developer or an oversight to delete the specific oldids.

తొలగించిన పేజీలను సంరక్షించడం

Pages that are repeatedly re-created after deletion in unencyclopedic form or against policy can be protected from further re-creation. This practice is commonly known as "padlocking", salting the earth, or simply 'salting'. This is done by either:

ఇవి కూడా చూడండి