ఈశ్వర్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 26: | పంక్తి 26: | ||
== కథ == |
== కథ == |
||
ఈశ్వర్ (ప్రభాస్) తల్లిలేని యువకుడు. దూల్ పేటలోని మురికివాడలో నివశిస్తుంటాడు. ఈశ్వర్ తండ్రి (శివ కృష్ణ) పొరుగు ప్రజల సహాయంతో గుడంబా (సారాయి) తయారు చేస్తుంటాడు. |
ఈశ్వర్ (ప్రభాస్) తల్లిలేని యువకుడు. దూల్ పేటలోని మురికివాడలో నివశిస్తుంటాడు. ఈశ్వర్ తండ్రి (శివ కృష్ణ) పొరుగు ప్రజల సహాయంతో గుడంబా (సారాయి) తయారు చేస్తుంటాడు. కళాశాలకు వెళుతున్న ఇందు (శ్రీదేవి) అందం చూసిన ఈశ్వర్ మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. |
||
== నటవర్గం == |
== నటవర్గం == |
08:29, 10 అక్టోబరు 2016 నాటి కూర్పు
ఈశ్వర్ | |
---|---|
దర్శకత్వం | జయంత్ సి పరాన్జి |
రచన | దీనరాజ్ (కథ) జయంత్ సి పరాన్జి (స్క్రీన్ ప్లే) పరుచూరి బ్రదర్స్ (సంభాషణలు) |
తారాగణం | ప్రభాస్ శ్రీదేవి విజయ్ కూమార్ రేవతి శివకృష్ణ బ్రహ్మానందం గుండు హనుమంతరావు బిక్షు కోట్ల హనుమంతరావు |
ఛాయాగ్రహణం | జవహార్ రెడ్డి |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | ఆర్. పి. పట్నాయక్ |
విడుదల తేదీ | 11 నవంబర్ 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 50 లక్షలు |
బాక్సాఫీసు | 5 కోట్ల 35 లక్షలు |
ఈశ్వర్ సినిమా 2002లో వచ్చిన యాక్షన్ రొమాన్స్ కామిడి ఎంటర్టైనర్. ప్రభాస్[1], శ్రీదేవి విజయ్ కుమార్, రేవతి, శివకృష్ణ, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, బిక్షు, కోట్ల హనుమంతరావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించిన ఈ సినిమాకి జయంత్ సి పరాన్జి దర్శకత్వం వహించారు. నిర్మాత అశోక్ కుమార్. సంగీతం ఆర్. పి. పట్నాయక్. ప్రభాస్ మరియు శ్రీదేవి విజయ్ కుమార్ లకు ఇది మొదటి సినిమా.
కథ
ఈశ్వర్ (ప్రభాస్) తల్లిలేని యువకుడు. దూల్ పేటలోని మురికివాడలో నివశిస్తుంటాడు. ఈశ్వర్ తండ్రి (శివ కృష్ణ) పొరుగు ప్రజల సహాయంతో గుడంబా (సారాయి) తయారు చేస్తుంటాడు. కళాశాలకు వెళుతున్న ఇందు (శ్రీదేవి) అందం చూసిన ఈశ్వర్ మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు.
నటవర్గం
- ఈశ్వర్ - ప్రభాస్
- ఇందు - శ్రీదేవి విజయ్ కుమార్
- బ్రహ్మాణుడు - బ్రహ్మానందం
- ఈశ్వర్ తల్లి - రేవతి
- ఈశ్వర్ తండ్రి - శివకృష్ణ
- ఇందు తండ్రి - అశోక్ కుమార్
మూలాలు
- ↑ "Launch on new hero Prabhas". idlebrain.com. 20 March 2000. Retrieved 12 March 2011.