వాయువు (భౌతిక శాస్త్రం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , ధృడమై → దృఢమై, పధార్దము → పదార్థము using AWB
పంక్తి 1: పంక్తి 1:
[[Image:Gas particle movement.svg|right|thumb|Gas phase particles ([[atoms]], [[molecule]]s, or [[ion]]s) move around freely]]
[[Image:Gas particle movement.svg|right|thumb|Gas phase particles ([[atoms]], [[molecule]]s, or [[ion]]s) move around freely]]

'''వాయువు''' ([[జర్మన్]],[[ఆంగ్లం]],[[స్పానిష్ భాష|స్పానిష్]],[[పోర్చుగీస్]]: '''Gas''') పదార్ధాల యొక్క ఒక మూల స్థితి. [[భౌతిక శాస్త్రం]] ప్రకారం, నిర్ధిష్టమైన ఆకారం మరియు ఘనపరిమాణం లేని అణువులు, అయానులు, లేదా ఎలక్ట్రానుల సముదాయం వాయువు. వాయువులలోని అణువులు ఎల్లప్పుడు ఒక నిర్ధిష్టమైన దిశ లేకుండా కదులుతుంటాయి.

[[భూమి వాతావరణం]]లో అతి ముఖ్యమైన [[గాలి]] కొన్ని రకాల వాయువుల మిశ్రమము.
[[భూమి వాతావరణం]]లో అతి ముఖ్యమైన [[గాలి]] కొన్ని రకాల వాయువుల మిశ్రమము.
పంక్తి 8: పంక్తి 7:
==వాయు నియమాలు==
==వాయు నియమాలు==
{{main|వాయు నియమాలు}}
{{main|వాయు నియమాలు}}
వాయువుల ధర్మాలలో ముఖ్యమైనవి [[ద్రవ్యరాశి]], [[ఘనపరిమాణం]], [[పీడనం|స్పానిష్_భాష]] మరియు [[ఉష్ణోగ్రత]]. ఈ వాయు ధర్మాలకు గల పరస్పర సంబంధాలను తెలిపే నియమాలను వాయు నియమాలు (Gas Laws) అంటారు. ఇవి రెనసాన్స్ నుండి 19వ శతాబ్దం తొలిరోజుల వరకు అభివృద్ధి చెందినవి. ఒకదానికొకటి ధృడమైన సంబంధంలేని నియమాల సమాహారం.
వాయువుల ధర్మాలలో ముఖ్యమైనవి [[ద్రవ్యరాశి]], [[ఘనపరిమాణం]], [[పీడనం|స్పానిష్_భాష]] మరియు [[ఉష్ణోగ్రత]]. ఈ వాయు ధర్మాలకు గల పరస్పర సంబంధాలను తెలిపే నియమాలను వాయు నియమాలు (Gas Laws) అంటారు. ఇవి రెనసాన్స్ నుండి 19వ శతాబ్దం తొలిరోజుల వరకు అభివృద్ధి చెందినవి. ఒకదానికొకటి దృఢమైన సంబంధంలేని నియమాల సమాహారం.

==వాయు కాలుష్యం==
==వాయు కాలుష్యం==
{{main|వాయు కాలుష్యం}}
{{main|వాయు కాలుష్యం}}
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment) ను [[కాలుష్యం]] చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపధార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట '''వాయు కాలుష్యము''' అనబడును
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment) ను [[కాలుష్యం]] చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్థము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట '''వాయు కాలుష్యము''' అనబడును

వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth)పై నున్న జీవాలకు మద్దతు నిస్తుంది.వాయు కాలుష్యం వలన స్ట్రాటోస్ఫియర్లోని (Stratospheric) ఓజోన్ తగ్గుదల (ozone depletion) మానవుల ఆరోగ్యనికే కాక భూమి యొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు (ecosystems) కూడ హాని కలిగించునని గతంలోనే గుర్తించారు.
వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth)పై నున్న జీవాలకు మద్దతు నిస్తుంది.వాయు కాలుష్యం వలన స్ట్రాటోస్ఫియర్లోని (Stratospheric) ఓజోన్ తగ్గుదల (ozone depletion) మానవుల ఆరోగ్యనికే కాక భూమి యొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు (ecosystems) కూడా హాని కలిగించునని గతంలోనే గుర్తించారు.

==పురాణాలు==
==పురాణాలు==
పంక్తి 23: పంక్తి 22:
*[[జడ వాయువు]]
*[[జడ వాయువు]]
*[[గ్రీన్‌హౌస్ వాయువు]]
*[[గ్రీన్‌హౌస్ వాయువు]]

[[వర్గం:వాయువులు]]
[[వర్గం:వాయువులు]]

18:27, 31 అక్టోబరు 2016 నాటి కూర్పు

Gas phase particles (atoms, molecules, or ions) move around freely

వాయువు (జర్మన్,ఆంగ్లం,స్పానిష్,పోర్చుగీస్: Gas) పదార్ధాల యొక్క ఒక మూల స్థితి. భౌతిక శాస్త్రం ప్రకారం, నిర్ధిష్టమైన ఆకారం మరియు ఘనపరిమాణం లేని అణువులు, అయానులు, లేదా ఎలక్ట్రానుల సముదాయం వాయువు. వాయువులలోని అణువులు ఎల్లప్పుడు ఒక నిర్ధిష్టమైన దిశ లేకుండా కదులుతుంటాయి.

భూమి వాతావరణంలో అతి ముఖ్యమైన గాలి కొన్ని రకాల వాయువుల మిశ్రమము.

వాయు నియమాలు

వాయువుల ధర్మాలలో ముఖ్యమైనవి ద్రవ్యరాశి, ఘనపరిమాణం, స్పానిష్_భాష మరియు ఉష్ణోగ్రత. ఈ వాయు ధర్మాలకు గల పరస్పర సంబంధాలను తెలిపే నియమాలను వాయు నియమాలు (Gas Laws) అంటారు. ఇవి రెనసాన్స్ నుండి 19వ శతాబ్దం తొలిరోజుల వరకు అభివృద్ధి చెందినవి. ఒకదానికొకటి దృఢమైన సంబంధంలేని నియమాల సమాహారం.

వాయు కాలుష్యం

మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment) ను కాలుష్యం చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్థము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును

వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth)పై నున్న జీవాలకు మద్దతు నిస్తుంది.వాయు కాలుష్యం వలన స్ట్రాటోస్ఫియర్లోని (Stratospheric) ఓజోన్ తగ్గుదల (ozone depletion) మానవుల ఆరోగ్యనికే కాక భూమి యొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు (ecosystems) కూడా హాని కలిగించునని గతంలోనే గుర్తించారు.

పురాణాలు

ఇవి కూడా చూడండి