కత్తిమండ ప్రతాప్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 67: పంక్తి 67:
# దెయ్యం బాబోయ్ (నవల 1998)
# దెయ్యం బాబోయ్ (నవల 1998)
# రాలిపోయే కాలం (కవితా సంపుటి 2015 ) <ref name="ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం ప్రారంభం">{{cite news|last1=ప్రజాశక్తి|title=ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం ప్రారంభం|url=http://www.prajasakti.com/Content/1701077|accessdate=27 July 2016|date=October 17,2015}}</ref>
# రాలిపోయే కాలం (కవితా సంపుటి 2015 ) <ref name="ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం ప్రారంభం">{{cite news|last1=ప్రజాశక్తి|title=ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం ప్రారంభం|url=http://www.prajasakti.com/Content/1701077|accessdate=27 July 2016|date=October 17,2015}}</ref>
# దృశ్యం2016
# దృశ్యం
# గల్ఫ్ వల(స)లో జీవితాలు 2016


== బహుమానాలు ==
== బహుమానాలు ==

03:54, 1 ఫిబ్రవరి 2017 నాటి కూర్పు

కత్తిమండ ప్రతాప్
కత్తిమండ ప్రతాప్
జననంప్రతాప్
(1957-01-21) 1957 జనవరి 21 (వయసు 67)
సఖినేటిపల్లి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తిజర్నలిస్ట్ అండ్ ఒకేషనల్ కాలేజి ప్రిన్సిపాల్, రచయిత
మతంహిందూ
భార్య / భర్తఉషాజ్యోతి
పిల్లలుమహీత్, ప్రణయ్
తండ్రిప్రభాకరరావ్
తల్లికన్నమ్మ

కత్తిమండ ప్రతాప్ యువ కవి. కవి సంగమం రచయితలలో ఒకరు.

జననం

కత్తిమండ ప్రతాప్ కన్నమ్మ, ప్రభాకరరావ్ దంపతులకు జనవరి 21న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో జన్మించారు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా, మలికిపురంలో నివసిస్తున్నారు. జర్నలిస్ట్ అండ్ ఒకేషనల్ కాలేజి ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు.

వివాహం

వీరికి ఉషాజ్యోతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (మహీత్, ప్రణయ్)

ప్రచురితమయిన మొదటి కవిత

మొదటి కవిత అంకురం , ఆంధ్రభూమి వీక్లీలో ప్రచురితం అయింది.

రచనల జాబితా

  • నాలుగు కవితా సంకలనాలు ప్రచురితం .ముద్రణ దశలో పిచ్చోడి చేతులో పె (గ) న్ను కవితాసంకలనం
  • ఇంతవరకు 800పైనే కవితలు రాశారు. 600పైగా కవితలు సేవ, మయూరి, ఆంధ్రభూమి, వార్త, ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర ప్రభ, ఎంప్లాయిస్ వాయిస్ తదితర పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
  • కథలు 9- వివిధ పత్రికల్లో ప్రచురితం.
  • 14 నాటకాలు, 3 టేలీపిల్మ్స్ రాశారు.
  • 200పైగా వ్యాసాలూ వివిధ పత్రికల్లో ప్రచురితం
  • మయూరి వీక్లీలో కాలమిస్ట్ గా పనిచేసారు
  • ప్రజాశక్తి దినపత్రిక ఒక సంవత్సరంలో రాజకీయ కార్టూనిస్ట్ గా పనిచేసారు
దస్త్రం:Matti Rathalu Artiicle.jpg
మట్టిరాతలు పుస్తక సమీక్ష

ప్రచురితమయిన పుస్తకాల జాబితా

  1. పగిలిన అద్దం (కవితా సంపుటి, 2012)
  2. మట్టిరాతలు కవితా సంపుటి, 2014 )
  3. దెయ్యం బాబోయ్ (నవల 1998)
  4. రాలిపోయే కాలం (కవితా సంపుటి 2015 ) [1]
  5. దృశ్యం2016
  6. గల్ఫ్ వల(స)లో జీవితాలు 2016

బహుమానాలు

  1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం -2016 అందుకున్నారు
  2. అమెరికా న్యూ లైఫ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకోడం
  3. మాప్స్ ద్వారా " సాహిత్య భూషణ్ "అవార్డ్ అందుకోడం
  4. రోటరీ క్లబ్ నుండి "సాహితీ రత్న అవార్డ్"
  5. వర్ధమాన రచయితల వేదిక అధ్యక్షుడిగా ఎన్నిక కావడం
  6. వివిధ సాహిత్య సంస్థల కవితల పోటీల్లో అనేక సార్లు ప్రథమ బహుమతి
  7. గోదావరి పుష్కరాలు కవితా పోటీల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించడం
  8. ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం - కన్వీనర్ గా
  9. తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు 

పగిలిన అద్దం, మట్టిరాతలు పుస్తకాల ఆవిష్కరణ చిత్రమాలిక

ఇతర లంకెలు

మూలాలు

  1. ప్రజాశక్తి (October 17,2015). "ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం ప్రారంభం". Retrieved 27 July 2016. {{cite news}}: Check date values in: |date= (help)