ఝల్కారీబాయి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person
{{Infobox person
|alma_mater=
|name=Jhalkaribai
|awards=
|birth_date={{Birth date|1830|11|22|mf=yes}}<ref name="Sarala1">{{harvnb|Sarala|1999|p=111}}</ref>
|birth_date={{Birth date|1830|11|22|mf=yes}}<ref name="Sarala1">{{harvnb|Sarala|1999|p=111}}</ref>
|birth_place=Bhojla Village, near [[Jhansi]]
|birth_place=భొజ్ల ఊరు, ఝాన్సి దగ్గర
|caption=గ్వాలియర్‌లో ఝల్కారీబాయి విగ్రహం
|death_date=See note.<ref name="deathdispute">{{cite web |title=When Jhalkari Bai fought as Lakshmi Bai
|death_date=See note.<ref name="deathdispute">{{cite web |title=When Jhalkari Bai fought as Lakshmi Bai
|url=http://www.tribuneindia.com/2002/20020908/herworld.htm#2 |accessdate=March 26, 2010 |publisher=Tribune India}} There are different views about the exact date of death of Jhalkaribai. This article states "Jhalkaribai, it is said, lived till 1890 and became a legend in her time." Though there are others such as {{cite web |url=http://www.lakesparadise.com/madhumati/show_artical.php?id=982 |title=Virangana Jhalkaribai |language=hindi |accessdate=March 26, 2010}}, which quotes Mr. Nareshchandra Koli stating her date of death as April 4, 1857. {{harvtxt|Sarala|1999|pages=113–114}} notes that she died in the battle following her disguise incident suggesting the date April 4, 1858. {{harvtxt|Varma|Sahaya|2001|page=305}} notes that she died as a very old woman without giving any exact date of death.</ref>

|death_place=
|death_place=
|footnotes=
|alma_mater=
|image=Jhalkaribai_Statue_at_Gwalior.jpg
|image=Jhalkaribai_Statue_at_Gwalior.jpg
|monuments=
|caption=Equestrian statue of Jhalkaribai in [[Gwalior]]
|other_names=
|movement=[[Indian Rebellion of 1857]]
|movement=[[Indian Rebellion of 1857]]
|name=ఝల్కారీబాయి
|organization =
|organization =
|other_names=
|monuments=
|awards=
|religion=
|religion=
|influences=
|influences=
|influenced=
|influenced=
|footnotes=
}}
}}
'''ఝల్కారీబాయి''' ([[నవంబరు 22]], [[1830]] – [[1858]]) <ref name="deathdispute"/> ({{lang-hi|झलकारीबाई}} {{IPA-hns|dʒʱəlkaːriːˈbaːi|}}) భారతీయ మహిళా సైనికురాలు. 1857 సిపాయి తిరుగుబాటు సందర్భంగా జరిగిన [[ఝాన్సీ]] యుద్ధంలో ప్రముఖపాత్ర పోషించింది. ఈమె [[ఝాన్సీ లక్ష్మీబాయి]] సైన్యంలోని మహిళా విభాగంలో ఈమె సైనికురాలు.

21:15, 22 నవంబరు 2017 నాటి కూర్పు

ఝల్కారీబాయి
గ్వాలియర్‌లో ఝల్కారీబాయి విగ్రహం
జననం(1830-11-22)1830 నవంబరు 22 [1]
భొజ్ల ఊరు, ఝాన్సి దగ్గర
మరణంSee note.[2]
ఉద్యమంIndian Rebellion of 1857

ఝల్కారీబాయి (నవంబరు 22, 18301858) [2] (హిందీ: झलकारीबाई [dʒʱəlkaːriːˈbaːi]) భారతీయ మహిళా సైనికురాలు. 1857 సిపాయి తిరుగుబాటు సందర్భంగా జరిగిన ఝాన్సీ యుద్ధంలో ప్రముఖపాత్ర పోషించింది. ఈమె ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలోని మహిళా విభాగంలో ఈమె సైనికురాలు.

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సిపాయి తిరుగుబాటుగా, ‘ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం’గా ప్రసిద్ధిగాంచిన 1857-58 నాటి వీరోచిత పోరాట ఘట్టంలో ఝాన్సీరాణి లక్ష్మీబాయికి ప్రతిరూపంగా కీలక భూమికను పోషించిన ఘనత దళిత బహుజన భూమిపుత్రిక ఝల్కారిబాయికే దక్కుతుంది. బుందేల్‌ఖండ్ ప్రాం తంలో ప్రజలు పాడుకునే జానపద బాణీల్లో ఝాన్సీలక్ష్మీబాయి సరసన ఝల్కారిబాయి సాహసాలను పాటల రూపంలో నేటికీ గుర్తుచేసుకోవడం విశేషం.

ఝాన్సీ సమీపంలోని భోజ్‌లా గ్రామంలో కోరీ కులానికి చెందిన సదోవర్ సింగ్, జమునాదేవి దంపతులకు నిరుపేద వ్యవసాయకూలీ కుటుంబంలో 1830 నవంబర్ 22న జన్మిం చిన ఝల్కారిబాయి వీరనారిగా ఎదిగి, నేడు దళిత బహుజనుల ఆత్మగౌరవ పతాకగా మారింది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో గుర్రపుస్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్చుకుంది. అడవిలో పశువులను మేపుతున్న ఝల్కారిపై దాడి చేసిన చిరుత పులిని కేవలం చేతికర్రతో చాకచక్యంగా హతమార్చిన ఘటన సంచలనం రేపింది. ఝాన్సీలక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేస్తున్న పూరణ్‌సింగ్‌ను వివాహం చేసుకున్న ఝల్కారిబాయి, తదనంతర కాలంలో లక్ష్మీబాయికి సన్నిహితమై సైన్యంలో చేరి ‘దుర్గావాహిని’ మహిళా సాయుధ దళానికి నాయకత్వం వహించింది.

సిపాయి తిరుగుబాటు సందర్భంగా శత్రుసేనలతో జరిగిన యుద్ధంలో ప్రముఖ పాత్రను పోషించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 1858 ఏప్రిల్ 3న బ్రిటిష్ జనరల్ హగ్ రోజ్ నాయకత్వంలో బ్రిటిష్ సేనలు ఝాన్నీ రాజ్యాన్ని చుట్టుముట్టాయి. ఆ దాడి నుంచి లక్ష్మీబాయి సురక్షితంగా తప్పించుకుని కల్పి ప్రాంతంలో పోరాడుతున్న తిరుగుబాటు నాయకులను కలుసుకోవడానికి అనువుగా, ఝల్కారీబాయి తానే ఝాన్సీలక్ష్మీబాయినంటూ కోట ముందు ప్రత్యక్షమై బ్రిటిష్ సేనలను ముప్పుతిప్పలు పెట్టింది. ఆ దాడిలో ఝాన్సీలక్ష్మీబాయి రూపంలో బందీగా పట్టుబడ్డ ఝల్కారిబాయిని గుర్తుపట్టిన బ్రిటిష్ సేనలు, తదనంతర కాలంలో ఆమెను విడిచిపెట్టారా లేదా చంపేశారా అన్నది చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. ఝల్కారిబాయి సాహసంతో స్ఫూర్తి పొందిన దళిత బహుజన రాజకీయ పార్టీల కార్యకర్తలు నేడు క్షేత్రస్థాయిలో ఝల్కారిబాయి జీవితాన్ని, పోరాట ఘట్టాలను నాటకాలు, కథలుగా మలచి ఊరూరా ప్రచారం చేస్తున్నారు. భారత ప్రభుత్వం, ఆమె జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేయడం గమనార్హం.

సూచికలు

  1. Sarala 1999, p. 111
  2. 2.0 2.1 "When Jhalkari Bai fought as Lakshmi Bai". Tribune India. Retrieved March 26, 2010. There are different views about the exact date of death of Jhalkaribai. This article states "Jhalkaribai, it is said, lived till 1890 and became a legend in her time." Though there are others such as "Virangana Jhalkaribai" (in hindi). Retrieved March 26, 2010.{{cite web}}: CS1 maint: unrecognized language (link), which quotes Mr. Nareshchandra Koli stating her date of death as April 4, 1857. Sarala (1999, pp. 113–114) notes that she died in the battle following her disguise incident suggesting the date April 4, 1858. Varma & Sahaya (2001, p. 305) notes that she died as a very old woman without giving any exact date of death.
  • బట్టు వెంకయ్య బహుజన టీచర్స్ అసోసియేషన్, తెనాలి, గుంటూరు జిల్లా వారి సౌజన్యంతో