సరైనోడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు సినిమా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 81: పంక్తి 81:
[[వర్గం:అల్లు అరవింద్ నిర్మించిన చిత్రాలు]]
[[వర్గం:అల్లు అరవింద్ నిర్మించిన చిత్రాలు]]
[[వర్గం:ప్రాజెక్టు టైగర్ వ్యాసాలు]]
[[వర్గం:ప్రాజెక్టు టైగర్ వ్యాసాలు]]
[[వర్గం:తెలుగు సినిమా]]

11:05, 23 మార్చి 2018 నాటి కూర్పు

సరైనోడు
దర్శకత్వంబోయపాటి శ్రీను
స్క్రీన్ ప్లేబోయపాటి శ్రీన
కథబోయపాటి శ్రీన
నిర్మాతఅల్లు అరవింద్
తారాగణం
ఛాయాగ్రహణంరిషి పంజాబీ
కూర్పుకోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతంతమన్ యస్
నిర్మాణ
సంస్థ
గీతా ఆర్ట్స్
విడుదల తేదీ
2016 ఏప్రిల్ 22 (2016-04-22) 11 May 2017 (Hindi release date)
సినిమా నిడివి
160 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్50 crore[1]
బాక్సాఫీసు127 crore[2]

సరైనోడు 2016లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని బోయపాటి శ్రీను అందించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటీంచాడు. ఈ సినిమాకి తమన్ యస్ సంగీతాన్ని సమకూర్చాడు. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్‌ త్రెసా ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గారి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించాడు.

కథ

నటీనటులు


పాటలు

ఈ సినిమాకు పాటలకు, మరియు నేపథ్య సంగీతానికీ తమన్ సారథ్యం వహించాడు. ఈ సినిమా ఆడియో 2016, ఏప్రిల్ 1వ తేదీన విడుదలయ్యింది.

సం.పాటపాట రచయితగాయకుడు(లు)పాట నిడివి
1."అత్తిలాక సుందరి"రామజోగయ్య శాస్త్రి, బన్నీ సురేష్విశాల్ దాడ్లని, కార్తీక్4:15
2."యూ ఆర్ మై ఎమ్మెల్యే"   
3."ప్రయివేట్ పార్టీ"   
4."బ్లాక్ బస్టర్"   
5."తెలుసా తెలుసా"   

విడుదల

మూలాలు

  1. Hooli, Shekhar H (22 April 2016). "'Sarainodu' (Sarrainodu) movie review by audience: Live update". IBTIMES.
  2. "Sarainodu 'Sarainodu' (Sarainodu) total worldwide box office collection: Allu Arjun's film grosses Rs. 127 crore in its lifetime". International Business Times. Retrieved on 7 July 2016. {{cite web}}: Italic or bold markup not allowed in: |publisher= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=సరైనోడు&oldid=2318334" నుండి వెలికితీశారు